శృతి హాసన్ హాట్ ఫోటో షూట్

నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన శృతి హాసన్…పవన్ కళ్యాణ్‌తో చేసిన ‘కాటమరాయుడు’ సినిమా తర్వాత తెలుగు సినిమాలు చేయడమే మానేసింది. సినిమాల్లోకి రాకముందే సంగీత దర్శకురాలిగా పేరు తెచ్చుకుంది. అంతేకాదు అప్పట్లో కమల్ హాసన్, వెంకటేశ్ హీరోలుగా తెరకెక్కిన ‘ఈనాడు’ మూవీకి ఈ భామనే సంగీతం అందించింది కూడా. మెల్లగా నటనకు గుడ్ బై చెబుతున్న ఈ భామ.. తాజాగా బ్రాండింగ్‌తో బిజీగా ఉంది.