HomeTelugu Newsడిశ్చార్జ్‌ అయిన ఐశ్వర్య రాయ్

డిశ్చార్జ్‌ అయిన ఐశ్వర్య రాయ్

Aishwarya Rai discharged frప్రముఖ నటి ఐశ్వర్య రాయ్ ముంబైలోని నానావతి హాస్పిటల్‌ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా పాజిటివ్ అని తేలిన తర్వాత ఆసుపత్రిలో 10 రోజులు ఆమె చికిత్సపొందారు. తాజా పరీక్షల్లో ఆమెకు కోవిడ్ నెగెటివ్ అని తేలడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్ బచ్చన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. తన భార్య ఐశ్వర్య, కుమార్తె ఆరాధ్యలకు టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని ఇద్దరూ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పారు. తనతో పాటు అమితాబ్ కూడా ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నట్లు తెలిపారు. అమితాబ్ ఇంట్లో ఆయన భార్య జయాబచ్చన్ మినహా మిగిలిన అందరూ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!