HomeTelugu Trendingనేను రెండో పెళ్లి చేసుకోలేదు అంటున్న బోల్డ్‌ బ్యూటీ

నేను రెండో పెళ్లి చేసుకోలేదు అంటున్న బోల్డ్‌ బ్యూటీ

6 21
హీరోయిన్‌ అమలాపాల్ రెండోపెళ్లి చేసుకున్నట్లు తాజా ఫొటోలు వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే ప్రియుడు భవిందర్ సింగ్‌తో వివాహం కాలేదనే వార్తలకు బలం పెరుగుతున్నది. అమలాపాల్‌ను ప్రియుడు చీట్ చేశాడానే విషయంపై ఎన్నో కథనాలు వెలువడుతున్నాయి. అయితే పెళ్లి వార్తలపై అటు అమలాపాల్ గానీ, భవిందర్ సింగ్ గానీ స్పందించకపోవడం, వారిద్దరూ అజాతంలోకి వెళ్లడంపై చాలా రకాల కన్‌ఫ్యూజన్ వ్యక్తమవుతున్నది. భవిందర్ సింగ్-అమల పాల్ ఇద్దరి పెళ్లి ఫోటోలలాగా ఉండడంతో వారి వివాహం జరిగిందని మీడియాలో న్యూస్ వచ్చేసింది. ఇద్దరూ పంజాబీ సంప్రదాయ దుస్తులు ధరించడంతో పాటుగా.. మోడరన్ స్టైల్ లో మ్యారేజ్ కిస్సు కూడా ఇచ్చుకున్నారు. తాజాగా అమలాపాల్‌.. మేనేజర్ ద్వారా క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తుంది. అది తనకు భాగస్వామ్యం ఉన్న కంపెనీ ప్రమోషన్ కోసం చేసిన ఓ క్యాజువల్ ఫోటోషూట్ మాత్రమే అని చెప్పింది. అసలు నేను పెళ్లి చేసుకుంటే సీక్రెట్ గా ఎందుకు చేసుకుంటాను. అని అంటుంది ఈ బోల్డ్‌ బ్యూటీ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!