HomeTelugu Trendingఆనంద్‌ దేవరకొండ 'పుష్పక విమానం' ఫస్ట్‌లుక్‌

ఆనంద్‌ దేవరకొండ ‘పుష్పక విమానం’ ఫస్ట్‌లుక్‌

Anand Deverakondas Pushpa

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ తన మూడో సినిమాని ప్రకటించాడు. ఫార్ట్ ఫిలిమ్ మేకర్ దామోదర అట్టాడ దర్శకత్వంలో విజయ్, ప్రదీప్ ఎర్రబెల్లితో కలిసి గోవర్థన్ రావ్ దేవరకొండ నిర్మిస్తున్న ఈ సినిమాకి ‘పుష్పక విమానం’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. ఈ మూవీ టైటిల్ లోగో పోస్టర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశాడు. మరో విశేషం ఏమంటే.. ఈ బ్లాక్ కామెడీ థ్రిల్లర్ మూవీకి అతను సమర్పకుడిగానూ వ్యవహరిస్తున్నారు. శాన్వి మేఘన, గీత సైని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సునీల్, నరేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రంతో అమిత్ దాసాని, సిద్దార్థ్ సదాశివుని, రామ్ మిరియాల సంగీత దర్శకులుగా పరిచయం అవుతున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu