HomeTelugu Trendingతొలిసారి తన బేబి ఫొటో షేర్‌ చేసిన అనిత

తొలిసారి తన బేబి ఫొటో షేర్‌ చేసిన అనిత

Anita hassanandani shares h
టాలీవుడ్‌లో ‘నువ్వు నేను’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ అనిత‌. తెలుగు, త‌మిళ భాష‌ల‌లో ప‌లు సినిమాల‌లో న‌టించగా ఈమెకు పెద్ద‌గా గుర్తింపు రాలేదు.దీంతో బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్క‌డ ప‌లు సీరియ‌ల్స్‌లో న‌టిస్తూ గుర్తింపు తెచ్చుకుంటుంది. రోహిత్ రెడ్డి అనే వ్య‌క్తిని వివాహ‌మాడిన అనిత తాజాగా అబ్బాయికి జ‌న్మ‌నిచ్చింది.

త‌మకు మ‌గ బిడ్డ జ‌న్మించినట్లు అనిత దంప‌తులు కొద్ది రోజుల క్రితం త‌మ సోషల్ మీడియా ద్వారా తెలియ‌జేయ‌గా.. మొదటిసారిగా బేబి ఫొటో షేర్ చేశారు. ఇందులో చిన్నిరి ఫేస్ క‌నిపించ‌కుండా క‌వ‌ర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!