HomeTelugu Trending'ఆర్‌ఆర్‌ఆర్‌' నుండి మరో వీడియో

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి మరో వీడియో

Another shooting video from
దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ మాల్టీస్టారర్‌ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. రామ్‌ చరణ్‌, ఎన్టీఆర్‌ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ వీడియోను ‘ఆర్ఆర్ఆర్’ బృందం తమ ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేసింది. బ్రిటిష్ వారితో ఇందులోని హీరోలు పోరాడుతోన్న సీన్లకు సంబంధించిన షూటింగును తీస్తున్నట్లు తెలుస్తోంది. చాలా రోజులుగా నైట్ షూట్ తీస్తున్నామని, యాక్షన్‌ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నామని ఆర్ఆర్ఆర్ టీమ్ చెప్పింది. దీన్ని థియేటర్‌లో చూసేటప్పుడు
మరో స్థాయిలో ఉంటుందని చెప్పింది చిత్రం బృందం. కాగా, ఈ సినిమా నుండి ఇప్పటికే ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌కు సంబంధించిన టీజర్‌లను విడుదల చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu