HomeTelugu Trendingఆటో రాంప్రసాద్ 'పీప్ షో' ఫస్ట్‌లుక్‌

ఆటో రాంప్రసాద్ ‘పీప్ షో’ ఫస్ట్‌లుక్‌

Auto Ram Prasad Peep Show m

సుప్రీమ్ డ్రీమ్స్ పతాకంపై క్రాంతికుమార్ సి.హెచ్‌ డైరెక్షన్‌లో యువ నిర్మాత ఎస్.ఆర్.కుమార్ నిర్మిస్తున్న చిత్రం “పీప్ షో”. జబర్దస్త్ ఫేమ్ ఆటో రాంప్రసాద్ మొదటిసారి హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో నేహాదేశ్ పాండే హీరోయిన్. ప్యాచ్ వర్క్ మినహా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ సంస్థ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జబర్దస్త్ సెలబ్రిటీస్ హైపర్ ఆది, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ చిత్రంలో శ్రీరాగ్, సంధ్య ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu