HomeTelugu Big Storiesబిగ్ బాస్-4 సెప్టెంబర్ 27 హైలైట్స్‌.. దేవి ఎలిమినేట్‌

బిగ్ బాస్-4 సెప్టెంబర్ 27 హైలైట్స్‌.. దేవి ఎలిమినేట్‌

Bigg Boss 4 telugu 21st Sepబిగ్‌బాస్‌ మూడో ఆదివారం వచ్చేసింది.. ఇక మూడో ఎలిమినేషన్‌కు టైమ్‌ వచ్చేసింది. నిన్న శనివారం నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురు లాస్య, దేవి, మోనాల్ గజ్జర్, కుమార్ సాయి, మెహబూబ్, అరియానా, దేత్తడి హారికలలో.. మోనాల్, లాస్యలు సేవ్ అయినట్టు ప్రకటించాడు నాగార్జున. సండే అంటే ఫన్ అంటూ ఎప్పటిలాగే హోస్ట్‌ నాగార్జున ఫన్ గేమ్‌తో మిస్టర్ మజ్ఞ‌ు పాటతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. ఇంటి సభ్యులతో గేమ్స్‌ అడించారు. ఎలిమినేషన్స్‌లో భాగంగా.. నామినేషన్స్‌లో ఉన్న ఏడుగురిలో ముందుగా లాస్య, మొనాల్‌లు సేవ్ అయిన విషయం తెలిసిందే. ఇక మరొకర్ని సేవ్ చేయడంతో భాగంగా.. నామినేషన్స్‌లో మెహబూబ్ సేవ్ చేశాడు. ఇక సీరియస్‌గా సాగుతున్న ఆటలో ఫన్ నింపేందుకు మరో ఫన్ డాన్స్ టాస్క్ ఇచ్చాడు నాగ్‌.

అనంతరం నామినేషన్స్‌లో ఉన్న హారికను సేవ్ అయినట్టు ప్రకటించారు నాగార్జున. తరువాత అరియానా సేవ్ కాగా.. ఇక చివరిగా తరువాత కుమార్‌ సాయి, దేవిల్లో కుమార్‌ సాయి సేవ్‌ అయ్యాడు. ఈ వారం దేవి ఎలిమినేట్‌ అయింది. ఇక బిగ్‌ బాంబ్‌.. అరియానాపై విసిరింది. ఈ వారం ఎలిమినేషన్స్‌ నుండి ముందుగా అరియానాను సేవ్‌ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!