HomeTelugu Trendingమెగాస్టార్‌ నివాసంలో సోహైల్‌.. ఫొటోలు వైరల్‌

మెగాస్టార్‌ నివాసంలో సోహైల్‌.. ఫొటోలు వైరల్‌

Bigg boss Sohel in Megastarటాలీవుడ్‌ మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో బిగ్‌బాస్ ఫేం సోహెల్ సందడి చేశాడు.అక్కడ రెండు గంటల పాటు అక్కడ గడిపాడు. మెగాస్టార్‌తోపాటు ఆయన భార్య సురేఖ, తల్లి అంజనా దేవితో కలిసి ఫొటోలు దిగాడు. ఆ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనను ప్రోత్సహించినందుకు చిరంజీవికి ఆయ‌న కృతజ్ఞతలు తెలిపాడు. ఇటీవ‌ల బిగ్‌బాస్‌ హౌస్ట్‌, కింగ్‌ నాగార్జునను కూడా సోహెల్ క‌లిశాడు. సోహెల్‌కు చిరంజీవి భార్య సురేఖ‌ బిర్యానీ వండించారు. త‌న ప్రైజ్ మ‌నీ అనాథాశ్రమానికి ఇస్తాన‌ని చెప్పిన సోహెల్ తో ఆ సాయం తాను చేస్తానని ప్రకటించాడు చిరంజీవి. సోహెల్ న‌టిస్తున్న‌ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కూడా అతిథిగా వ‌స్తాన‌ని బిగ్‌బాస్ ఫైనల్‌లో చిరంజీవి తెలిపారు. తాజాగా చిరంజీవి ఇంటికి వెళ్లాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!