HomeTelugu Trendingబిగ్‌బాస్‌-6 గ్రాండ్‌ ఎంట్రీ

బిగ్‌బాస్‌-6 గ్రాండ్‌ ఎంట్రీ

Bigg boss 6 telugu grand la

తెలుగు ‘బిగ్‌బాస్‌-6‘ గ్రాండ్‌గా ప్రారంభమైంది. బంగార్రాజు సాంగ్‌తో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు హోస్ట్‌ నాగార్జున. ఎంటర్టెన్మెంట్‌కి అడ్డా ఫిక్స్‌ అంటూ.. పాట రూపంలో హౌస్‌ మొత్తం చూపించారు. తరువాత హౌస్‌లో కంటెస్టెంట్స్‌ ఎంట్రీ ఇచ్చారు.

1

1)తొలి కంటెస్టెంట్‌గా బుల్లితెర నటి కీర్తి కేశవ్‌ భట్‌ ఎంట్రీ ఇచ్చింది. ‘గాంధారీ’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తన గురించి పరిచయం చేసుకుంది. ‘మనసిచ్చి చూడు’సీరియల్‌లో భానుగా అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఆరేళ్ల క్రితం యాక్సిడెంట్‌లో కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన కీర్తి.. తనూ భట్ అనే చిన్నారిని దత్తత తీసుకుంది.
2
2)రెండోవ కంటెస్టెంట్‌గా చెల్లెలు పాత్రలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పింకీ ( సుదీప) హౌస్‌లో ఎంట్రీ ఇచ్చింది. బొమ్మరిల్లు, స్టాలిన్, బిందాస్, మిస్టర్ పర్‌ఫెక్ట్, వంటి పలు సినిమాల్లో నటించింది. సుదీప ఎక్కువగా ఎక్కువగా హీరోలకి చెల్లెలు పాత్రలోనే నటించింది. ఆ తర్వాత బుల్లితెరపై కూడా కొన్ని సీరియల్స్‌లో అలరించింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu