HomeTelugu Trendingపవన్‌ కల్యాణ్‌పై బ్లాక్‌మనీ ప్రచారం.. వైసీపీపై ఫిర్యాదు

పవన్‌ కల్యాణ్‌పై బ్లాక్‌మనీ ప్రచారం.. వైసీపీపై ఫిర్యాదు

10 17జనసేనపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని సోషల్‌ మీడియా విభాగంపై హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ నల్లధనాన్ని వైట్ మనీగా చేశారంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందని జనసేన నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్‌ పుట్టినరోజు సందర్భంగా రూ.2 వేల కోట్ల బ్లాక్‌మనీని మార్చారంటూ వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యులను అరెస్ట్‌ చేయాలని పోలీసులను కోరారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!