‘బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్’ టీజర్‌

టాలీవుడ్‌ యంగ్‌ హీరో విశ్వంత్ దుద్దుంపూడి, మాళవిక సతీషన్ హీరోహీరోయిన్లుగా సంతోష్ కంభంపాటి డైరెక్షణ్‌లో రూపొందుతోన్న రొమాంటిక్ కామెడి ఎంటర్ టైనర్ `బాయ్ ఫ్రెండ్ ఫర్ హయర్`. స్వస్తిక సినిమా, ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై వేణుమాధవ్ పెద్ది- కె. నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా టైటిల్.. ఫస్ట్‌లుక్‌ పోస్టర్ క్రియేటివ్ గా ఆకట్టుకున్నాయి. తాజా టీజర్ విడులైంది. ఈ టీజర్‌ యూతన్‌ని ఆకర్షిస్తుంది. పూజా రామచంద్రన్, హర్షవర్ధన్, నెల్లూరు సుదర్శన్, మధునందన్ అమృతం అప్పాజీ, రాజా రవీంద్ర, రూప లక్ష్మి తదితరులు నటిస్తున్నారు.

CLICK HERE!! For the aha Latest Updates