స్టార్ హీరోలతో ధనుష్ మల్టీస్టారర్ ప్రారంభం!
ప్రముఖ తమిళ హీరో ధనుష్ గతంలో దర్శకత్వం వహించిన 'పవర్ పాండి' మంచి హిట్ గా నిలిచింది. తాజాగా ధనుష్ డైరెక్షన్లో మరొక కొత్త సినిమాను మొదలుపెట్టారు. ఈ చిత్రం నిన్ననే పూజా...
అరవింద సమేతలో ఎన్టీఆర్ గురువు..?
తెలుగు సినిమాల్లో గురువుగారు అంటూ.. కామెడీ చేసే సినిమాలు చాలానే ఉన్నయి. వెంకీ సినిమాలో రవితేజ, మల్లిఖార్జున్. అదుర్స్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం కామెడీ ఈ కోవకు చెందినదే. ఈ చిత్రాలు అన్ని...
రష్యా హిస్టారికల్ పుస్తకం పై ట్వీట్ చేసిన సోనాలి
ప్రముఖ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. హైగ్రేడ్ క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆమె ప్రస్తుతం న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్నారు. కీమో థెరపీ నిమిత్తం గుండు కూడా చేయించుకున్నారు. అయితే, ఏ...
బ్రహ్మాస్త్ర సెట్స్‌లో రామ్‌నాథ్ కోవింద్
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రస్తుతం మూడు దేశాల పర్యటనలో భాగంగా బల్గేరియాలో ఉన్నారు. ఈ సందర్భంగా బల్గేరియాలో షూటింగ్ జరుపుకుంటున్న బాలీవుడ్ మూవీ 'బ్రహ్మాస్త్ర' టీమ్‌ను ఆయన కలుసుకున్నారు. అధికారులు...
మరో ఆసక్తికరమైన చిత్రంతో రెడీ అవుతున్నరవితేజ..!
మాస్ మహారాజ రవితేజ మరొక ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ విఐ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా ఉంటుందట. ఇందులో రవితేజ డ్యూయెల్ రోల్...
భారీ బడ్జెట్‌తో మహేష్, సుకుమార్‌ల మూవీ..!
టాలీవుడ్ సుపర్ స్టార్ మహేష్ తన 25 సినిమా మహర్షి షూటింగ్ శెరవేగంగా జరుగుతున్నది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు, సి అశ్వినీదత్, పివిపి సినిమాలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు....
ఆసక్తికరంగా ‘నోటా’ ట్రైలర్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మెహరీన్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈరోజు (గురువారం) ఈ చిత్రం ట్రైలర్‌ను...
ఫుల్‌ఫాంలో ఉన్న పూజా హెగ్డే
టాలీవుడ్ స్టార్ హీరోలందరికీ ఛాయిస్ గా మారిన హీరోయిన్ పూజా హెగ్డే. 'ముకుంద' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన పూజా 'దువ్వాడ జగన్నాథం' సినిమాతో హాట్ ఫెవరెట్ గా మారిపోయింది. పైగా ప్రస్తుతం...
ప్రభాస్ న్యూ మూవీ ప్రారంభం
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ తన తర్వాతి సినిమాను పూర్తి వివరాలతో అనౌన్స్ చేశారు. రాజమౌళి 'బాహుబలి' సినిమా తరువాత 'సాహో' మూవీతో బిజీగా ఉన్నాడు ప్రభాస్. చాలా రోజులుగా ప్రచారంలో ఉన్నట్టుగానే కేకే...
వియ్యంకులు కాబోతున్న రాజమౌళి, జగపతిబాబు
ప్రముఖ దర్శకుడు రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్ కార్తికేయ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రముఖ దర్శక నిర్మాత వి.బి. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు, ప్రముఖ నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌ను...
అఖిల్ 3వ చిత్రం పేరు ఇదేనా..?
అఖిల్ తన మూడవ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ కథానాయకిగా నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ సినిమాకు 'మిస్టర్ మజ్ను'...
మోహన్‌లాల్ రాజకీయాల్లోకి వస్తున్నారా?
మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నారని, ఆయన 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున తిరువనంతపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని రెండు మూడు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.
తాజాగా వీటిపై స్పందించిన...
నేచురల్ స్టార్ నానికి పదేళ్లు
తన కుమారుడు అర్జున్‌తో కలిసి సరదాగా దిగిన ఫొటోను హీరో నాని ట్విటర్‌లో పంచుకున్నారు. ఎవరి ముందైనా నటించడానికి ఎన్నడూ భయపడింది లేదు. కానీ మిస్టర్ జున్ను ఈ రోజు డాక్టర్ దాస్‌ను...
ఎన్టీఆర్‌తో పోటీ పడుతున్న వర్మ ‘భైరవగీత’
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్న చిత్రం 'భైరవగీత'. నూతన దర్శకుడు టి.సిద్ధార్థ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనుంజయ, ఇర్రా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్...
ఎన్నికల ముందు పవర్ స్టార్ సినిమా..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్ని వదిలేసి ప్రస్తుతం జనసేన పార్టీని స్థాపించి పూర్తిగా రాజకీయాలకే అంకితమయ్యారు. ఇకపై పవన్ సినిమాలు చేసే అవకాశం ఉండదని ఇన్నాళ్లు అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ...
విజయ్ దేవరకొండ వినూత్న ప్రచారం..!
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన ట్వీట్‌ను పెట్టాడు విజయ్. రేపు (గురువారం) సాయంత్రం ఈ మూవీ ట్రైలర్ విడుదల కాబోతున్న...
విజయ్ దేవరకొండతో మారుతి..!
టాలీవుడ్ లో సెన్సేషనల్ స్టార్‌గా ఎదుగుతున్న హీరో విజయ్ దేవరకొండ తో దర్శకుడు మారుతి ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట. కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ మారుతి ప్రస్తుతం నాగచైతన్య హీరోగా శైలజా రెడ్డి...
నాగ చైతన్య కోసం ఇద్దరు స్టార్ హీరోలు..!
అక్కినేని నట వారసుడు నాగ చైతన్య హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'శైలజా రెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అత్త శైలజా రెడ్డి పాత్రలో సినీయర్...
ధన్యవాదాలు ప్రియాంకా: సోనాలి
ప్రముఖ బాలీవుడ్ నటి సోనాలి బింద్రే క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చికిత్స క్రమంలో ఆమె జుట్టు పూర్తిగా ఊడిపోయింది. గుండుతో ఉన్న ఫొటోల్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్...
‘భారతీయుడు2’ లోనూ కమల్ ద్విపాత్రాభినయం..!
స్టార్ డైరెక్టర్ శంకర్, లోక నాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా 'భారతీయుడు2 '. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఘన విజయం సాధించిన భారతీయుడు సినిమాకు...
దర్శకుడు శంకర్‌కి హైకోర్టు జరిమానా..!
ప్రముఖ దర్శకుడు శంకర్‌కు చెన్నై హైకోర్టు షాక్ ఇచ్చింది. రూ.10 వేలు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే రజనీకాంత్ హీరోగా శంకర్ 2010లో తెరకెక్కించిన చిత్రం ఎందిరన్. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ...
హిట్ దర్శకుడితో సాయి ధరమ్ తేజ్
యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయమైయ్యాడు. కెరీర్ ప్రారంభంలో పరవాలేదనిపించిన సాయి ధరమ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం...
బాలీవుడ్ మూవీలో జగ్గుబాయ్ లుక్
టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు జగపతి బాబు లెజెండ్ సినిమాతో విలన్‌గా మారాడు . ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ బాలీవుడ్ ఎంట్రీకి...
వెంకటేష్.. దుల్కర్.. ఓ మల్టీస్టారర్..?
ప్రముఖ హీరో వెంకటేష్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కథానాయకులుగా ఓ మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు ఉన్నాయట. 'మహానటి' చిత్రంతో దుల్కర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో జెమిని గణేశన్‌గా దుల్కర్...
నన్ను నమ్మండి.. ప్రతి ఒక్కరు నాకు సమానమే: నాని
తెలుగులో బిగ్‌బాస్ సీజన్- 2 రియాల్టీ షో తుది అంకానికి చేరుకుంది. ఈ షోకి హీరో నాని హోస్ట్ వ్యవహరిస్తున్నసంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో తొలి నుంచి ఈ షో పై హైప్...
‘ఫసక్’ పై స్పందించిన మోహన్‌బాబు
టాలీవుడ్ సినీ పరిశ్రమలో ఉన్న హీరోల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఎవరి డైలాగ్ డెలివరీ వారిది. అయితే, ఒక మామూలు డైలాగ్‌కు తనదైన మేనరిజం జోడించి దానికి పాపులారిటీ తీసుకొచ్చే నటుడు మాత్రం...
రవిశాస్త్రితో డేటింగ్ పై స్పందించిన నిమ్రత్ కౌర్
బాలీవుడ్ నటి నిమ్రత్ కౌర్ టీమిండియా కోచ్ రవిశాస్త్రితో ప్రేమలో ఉన్నట్టు వచ్చిన వదంతులపై స్పందించింది. తమ ఇద్దరి మధ్యన ఎలాంటి సంబంధం లేదని స్పష్టతనిచ్చింది. ఈ మేరకు నిమ్రత్ కౌర్ ఓ...
పెళ్లి ఆడవారిని మరింత శక్తివంతంగా తయారుచేయాలి
చాలా మంది హీరోయిన్లు పెళ్లి తర్వాత సినిమాలు తగ్గించుకోవడమో లేకుంటే పూర్తిగా మానేయడమో చేస్తుంటారు. కానీ నటి సమంత మాత్రం అక్కినేని నాగ చైతన్యతో వివాహము తరవాత రెట్టించిన ఉత్సాహంతో సినిమాల్లో దూసుకుపోతున్నారు....
‘మా’ లో నిధుల దుర్వినియోగం వాస్తవమే: నరేశ్
సోమవారం 'మా' కార్యాలయంలో 'మా' జనరల్ సెక్రటరీ, సీనియర్ నటుడు నరేశ్. విలేకరులతో మాట్లాడారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) సిల్వర్ జూబ్లీ వేడుకల్లో నిధుల దుర్వినియోగం ఆరోపణలపై స్పందించారు. 'మా' లో నిధుల...
సెప్టెంబరు 6న ‘నోటా’ ట్రైలర్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న చిత్రం 'నోటా'. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రీన్ స్టూడియోస్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పిస్తున్న ఈ మూవీలో మెహరీన్ హీరోయిన్.
కాగా ఈ...





