ఆనంద్ దేవరకొండకు సమంత మద్దతు
సమంత ప్రస్తుతం ఖుషి సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. హ్యాపీ మూడ్‌లో ఉన్న సమంత ఆనంద్ దేవర కొండకు మద్దతుగా ముందుకొచ్చింది. బేబి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు ఆనంద్ దేవరకొండ.
ప్రస్తుతం ఆనంద్ నటిస్తున్న...
‘రూల్స్ రంజన్’ ట్రైలర్
టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం నటిస్తున్న తాజా చిత్రం 'రూల్స్ రంజన్'. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన 'సమ్మోహనుడా' పాట ఈ సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెంచేసింది. తాజాగా ఈ...
తమిళ నటుడు G. మరిముత్తు కన్నుమూత
తమిళ నటుడు, దర్శకుడు G. మరిముత్తు కన్నుమూశారు. శుక్రవారం ఉదయం స్టూడియోలో ఇందుకు సంబంధించి డబ్బింగ్ చేస్తున్న సమయంలో.. తీవ్ర స్థాయిలో గుండెపోటు రావడంతో కిందపడిపోయారు. సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, చనిపోయినట్లు వైద్యులు...
ఉదయనిధికి సత్యరాజ్ మద్దతు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, ఆ రాష్ట్ర మంత్రి, నటుడు ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ చేసిన వ్యాఖ్యలపై దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని పలు పార్టీలు...
పవర్ స్టార్ ‘ఉస్తాద్’ తాజా షెడ్యూల్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరీశ్ శంకర్‌తో పవన్ 'ఉస్తాద్ భగత్‌సింగ్' మూవీ చేస్తున్నారు. దీనికి సంబంధించి కొత్త షెడ్యూల్ తాజాగా హైదరాబాద్‌లో మొదలైంది. గబ్బర్ సింగ్‌తో మూవీతో పవన్‌కు ఇండస్ట్రీ హిట్...
కంగనపై పాకిస్తాన్ నటి సంచలన వ్యాఖ్యలు
బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్‌పై పాకిస్తాన్ నటి నౌషీన్ షా ఆగ్రహం వ్యక్తం చేసింది. చెంపదెబ్బలు కొట్టేందుకు కంగనను కలవాలని ఉందని అంటోంది. పాకిస్తాన్ గురించి అవగాహన లేకుండా మాట్లాడుతోందని కంగనపై మండిపడుతోంది.
'మోమిన్...
రాబ్తా మ్యూజిక్ వీడియో షేర్ చేసిన ఆదాశర్మ
ది కేరళ స్టోరీ సినిమాతో నేషనల్ వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్న నటి ఆదా శర్మ. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆ సినిమా తర్వాత ఆదాశర్మ కొత్త...
‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ రివ్యూ
టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన చిత్రం 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. యువి క్రియేషన్స్ బేనర్లో యువ దర్శకుడు మహేష్ బాబు రూపొందించిన...
ఓటీటీలోకి ‘ఖుషి’ ఎప్పుడంటే!
టాలీవుడ్ హీరో విజయ్‌దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత జంటగా నటించిన చిత్రం 'ఖుషి'. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ఐదు రోజుల్లో 65 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. శివనిర్వాణ డైరెక్షన్‌లో వచ్చిన...
బిగ్‌బాస్: కాఫీ కోసం శివాజీ గోల
బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభమై మూడో రోజులు అవుతుంది. తాజా గా విడుదలైన ప్రోమోతో మూడో రోజు రచ్చ రచ్చ జరిగినట్లు కనిపిస్తోంది. ఈ ప్రోమోలో కాఫీ కోసం హీరో శివాజీ...
మామా మశ్చీంద్ర రిలీజ్ డేట్ ఫిక్స్
ఘట్టమనేని అల్లుడు సుధీర్ బాబు హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ప్రస్తుతం సుధీర్‌బాబు చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ఏడాది మొదట్లో హంట్ అనే మూవీ కోసం బాగానే హార్డ్ వర్క్ చేశాడు....
కన్నడ నటి రమ్య కన్నుమూశారంటూ తప్పుడు వార్తలు
కన్నడ నటి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, మాజీ ఎంపీ రమ్య అలియాస్ దివ్య స్పందన మృతిచెందారంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తమిళనాడులో కొన్ని టీవీ ఛానెళ్లు సైతం రమ్య...
ఇండియా పేరు మార్చడంపై వర్మ సెటైర్
ఇండియా పేరును భారత్‌గా మారుస్తారన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలసిందే. ప్రస్తుతం ఈ వార్త దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశంపై పలువురు తమ అభిప్రాయాలను సోషల్...
యంగ్ హీరోలతో వైష్ణవి చైతన్య!
'బేబి' సినిమాతో టాలీవుడ్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య. ఈ సినిమాతో ఆమెకి మంచి గుర్తింపు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అవకాశాలు వరిస్తున్నాయి. తాజాగా ఆమెకు...
ఆది కేశవ: సిత్తరాల సిత్తారవతి సాంగ్ ప్రోమో
ఉప్పెన హీరో వైష్ణవ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'ఆది కేశవ'. ఈ సినిమాతో శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు పరిచయమవుతున్నాడు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలనే క్రియేట్ చేశాయి....
పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా పెళ్లి డేట్ ఫిక్స్!
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా , ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మే నెలలో ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు....
రోజా ఎవరో నాకు తెలియదు: కంగనా
టాలీవుడ్ నటి, ఏపీ మంత్రి రోజాపై బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లోకి వస్తే సినిమాలను వదులుకోవాలంటూ జనసేనాని పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి రోజా...
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి పై చిరంజీవి రివ్యూ
మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేకంగా వీక్షించాడు. ట్విట్టర్ వేదికగా అనుష్క, నవీన్ పొలిశెట్టితో పాటు సినిమా యూనిట్‌పై ప్రశంసలు
కురిపించారు చిరంజీవి. అనుష్క, నవీన్ పొలిశెట్టి జంటగా రూపొందిన...
‘పెద్దకాపు’ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్‌లో వస్తున్న తాజా చిత్రం 'పెద్దకాపు'. టైటిల్ పోస్టర్ నుంచి గ్లింప్స్ వరకు విడుదలైన ప్రతి అప్డేట్ ఈ సినిమాపై ఆసక్తిని పెంచేలా ఉన్నాయి.ఈ సినిమాతో మిర్యాల రవిందర్ రెడ్డి...
800 ట్రైలర్
శ్రీలంక క్రికెట్ దిగ్గజం ముత్తయ్య మురళీధరణ్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న చిత్రం 800. ఈ సినిమాకి ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహిస్తున్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌గా రికార్డులకెక్కిన...
‘భారత్ మాతాకీ జై’ అమితాబ్ ట్వీట్ వైరల్
జీ-20 విందు కోసం రాష్ట్రపతి భవన్ పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఉండటంపై వివాదం రాజుకుంది. ఈ క్రమంలో దేశం పేరును త్వరలో ఇండియా నుండి భారత్‌గా మార్చనున్నట్లు...
మలయాళ నటుడు టోవినో థామస్‌కు ప్రమాదం
మలయాళ నటుడు టోవినో థామస్ ఓ ప్రమాదంలో గాయపడ్డాడు. 'నడిగర్ తిలకం' సినిమా షూటింగ్ జరుగుతుండగా ఆయనకు ప్రమాదం జరిగింది. టోవినో తెలుగులోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. టోవినో నటిస్తున్న చిత్రం తమిళనాడులోని పెరంబదూరు...
మహేశ్ విట్టా పెళ్లి ఫొటో వైరల్
టాలీవుడ్ హాస్యనటుడు మహేశ్ విట్టా ఒక ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి శ్రావణి రెడ్డితో ఆయన వివాహం ఘనంగా జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఒక ఫంక్షన్ హాల్ లో వీరి వివాహం జరిగింది....
దేశంలో క్రేజీ స్టార్ల జాబితాలో అల్లు అర్జున్, దీపిక
వివిధ రంగాలలో భారతీయ ప్రముఖుల ప్రజాదరణ ప్రభావాన్ని అంచనా వేసేందుకు నిర్వహించే మూడ్ ఆఫ్ ది నేషన్ (MOTN) పోల్. ఇది ప్రతి ఏటా నిర్వహిస్తారు. సినీ పరిశ్రమలోని పలువురు సెలబ్రిటీల పేర్లు...
అభిమానులకు విజయ్ దేవరకొండ సాయం
విజయ్ దేవరకొండ ఖుషి మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. వరుసగా 3 అపజయాల తర్వాత విజయ్ దేవరకొండకు ఖుషి హిట్ ఇచ్చిందని చెప్పాలి. ఇది ఏ స్థాయి హిట్ అనేది తెలియాలంటే...
సలార్ డేట్‌లో వస్తున్న రామ్ స్కంద మూవీ
టాలీవుడ్‌లోని మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో స్కంద ఒకటి. రామ్ పోతినేని, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. స్కంద సినిమా విడుదలను అనుకున్న సమయానికి కంటే...
‘డీజే టిల్లు’ న్యూలుక్ వైరల్
టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటించిన చిత్రం 'డీజే టిల్లు'. ఈ సినిమా ఎంతటి విజయ్ సాంధించిందో తెలిసిందే. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సీక్వెల్‌గా వస్తున్న తాజా చిత్రం 'డీజే...
శశివదనే: ‘డీజే పిల్లా’ సాంగ్ విడుదల
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో హీరోయిన్ గా నటించిన చిత్రం 'శశివదనే'. తాజాగా ఈ సినిమా నుండి 'డీజే పిల్లా..' లిరికల్ సాంగ్ వీడియోను చిత్రబృందం విడుదల చేసింది. శరవణ వాసుదేవన్...
మొదలైన ‘సైమా’ సందడి
దుబాయ్ వేదికగా సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ (సైమా) వేడుక జరగనుంది. దుబాయ్‌లో అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించి హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రానా దగ్గుబాటి, హీరోయిన్లు...
‘చంద్రముఖి’ ట్రైలర్: లారెన్స్ రజనీకాంత్‌లా మెప్పించగలడా!
17 సంవత్సరాల క్రితం విడుదలైన 'చంద్రముఖి' సినిమా ఎంతటి హిట్ అయిందో తెలిసిందే. మళ్లీ ఇప్పుడు రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ పాత్రలో నటించిన భారీ...





