త్వరలో మోగా ఫోన్ పడతా: శివ కార్తికేయన్
నటుడు, నిర్మాత, గాయకుడు, గీత రచయిత శివ కార్తికేయన్ భవిష్యత్తులో మెగా ఫోన్ పట్టాలనే ఆలోచన ఉందని అన్నారు. తాజాగా ఈయన హీరోగా నటించిన చిత్రం 'డాక్టర్'. ఈయన తన సొంత సంస్థ...
ఐసీయూలో సీనియర్ నటుడు
శాండల్‌వుడ్ సీనియర్ నటుడు సత్యజిత్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. కొద్దిరోజుల క్రితం కామెర్లు సోకడంతో పాటు గత శుక్రవారం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం...
గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ మూవీ ట్రైలర్
గోపీచంద్, నయనతార హీరో, హీరోయిన్‌లుగా నటించిన చిత్ర ‘ఆరడుగుల బుల్లెట్’. ఈ సినిమా అక్టోబరు 8న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. యాక్షన్-కామెడీ జానర్‌లో...
ఒక లేడీని టార్గెట్ చెయ్యటం సిగ్గులేదా..?: జీవిత
'మా' ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో పోటీదారుల మధ్య విమర్శల పోరు పెరిగింది. తాజాగా జీవితా రాజశేఖర్ మరోసారి నరేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘ఎవరు ఏ ప్యానల్ లో ఉన్నా, అది...
షారుక్ ఖాన్ కుమారుడి ఆర్యన్ కి బెయిల్ నిరాకరణ
డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8మందిని పోలీసులు అరెస్ట్ చేశారు....
వాళ్ల ప్రైవసీని అందరం గౌరవించాలి: ఖుష్బూ
టాలీవుడ్ యువ జంట అక్కినేని నాగ చైతన్య-సమంతల విడాకుల వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ జంట విడిపోవడం అక్కినేని అభిమానులే కాక నెటిజన్లు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో సామ్-చై...
‘మా’ ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదు: పేర్ని నాని
'మా' ఎన్నికలతో ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. మా ఎన్నికలతో సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఎటువంటి సంబంధం లేదని...
హీరో రామ్‌కు గాయాలు
టాలీవుడ్ హీరో రామ్ పోతినేని గాయాలపాలయ్యారు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తుండగా ఆయన మెడకు గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రామ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తనకు అయిన గాయాన్ని చూపిస్తూ ఫోటోను...
చిరంజీవికి తల్లిగా బిగ్‌బాస్ కంటెస్టెంట్!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు. తాజాగా గాడ్ ఫాదర్ చిత్ర షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఈ చిత్రం మలయాళంలో సూపర్ హిట్ సాధించిన లూసీ ఫర్ చిత్రానికి రీమేక్‌గా...
నరేశ్ ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి: ప్రకాశ్ రాజ్
‘మా’ సిగ్గుపడేలా నటుడు నరేశ్ ప్రవర్తిస్తున్నారని ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. నరేశ్ అహంకారి అని.. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘మా’ అధ్యక్ష ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రకాశ్‌రాజ్ ప్రచార...
త్వరలో మీ ముందుకు వస్తా: సాయిధరమ్ తేజ్
రోడ్డు ప్రమాదంలో గాయపడి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారు. తాజాగా సాయి హాస్పిటల్ నుండి తన ట్విట్టర్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. నాపై, రిపబ్లిక్ మూవీపై మీరు చూపిస్తున్న...
‘మా’ ఎన్నికల వేళ మీ మద్దతుకు, మీ ఆశీర్వాదాలకు కృతజ్ఞతలు: మంచు విష్ణు
'మా' అధ్యక్ష పదివికి పోటీ పడుతున్నారు మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్. ఎన్నికలు మరో వారం రోజుల్లో (అక్టోబర్ 10)ప జరగనున్న నేపథ్యంలో విష్ణు వరుసగా సీనియర్ హీరోలను కలుస్తూ మద్దతు కూడగడుతున్నారు....
ఇన్‌ప్లూయెన్సర్ యూకే మేగజైన్‌పై రోజా కూతురు
టాలీవుడ్ నటి, ఎమ్మెల్యే రోజా సెల్వమణికి ఓ కూతురు అన్షు మాలిక, కుమారుడు కృష్ణ లోహిత్ ఉన్నారు. ఇప్పుడు ఆమె కూతురు అన్షు మాలిక కూడా తల్లికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారు. అన్షు...
RRR విడుదల తేదీ వచ్చేసింది
రాజమౌళి డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్’. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తుండగా...
వివాహం మరణం అయితే.. విడాకులు అన్నది పునర్జన్మ లాంటిది: ఆర్జీవీ
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ సమంత-నాగ చైతన్య విడాకులపై తనదైన స్టైల్‌లో స్పందించారు. పెళ్లిళ్లు కాదు.. విడాకులను సెలబ్రేట్ చేసుకోవాలి. వివాహం మరణం అయితే.. విడాకులు అన్నది పునర్జన్మ లాంటిది అంటూ ఆర్జీవీ...
విడిపోతున్నామంటూ నాగచైతన్య ట్వీట్
యువ హీరో నాగచైతన్య, సమంతల వైవాహిక బంధానికి తెరపడింది. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు నాగచైతన్య ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. విడాకులు విషయంలో కొంతకాలంగా జరుగుతున్న...
‘పుష్ప’ పార్ట్-1 రిలీజ్ డేట్ ప్రకటన
డైరెక్టర్ సుకుమార్- ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ ‘పుష్ప’. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీస్తున్నారు మేకర్స్. అయితే క్రిస్మస్...
నేను విశ్వ నటుడిగా ఉన్నాను: ప్రకాశ్ రాజు
ఈ నెల 10వ తేదీన ‘మా’ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రతినిధులు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజు గారిని హైదరాబాద్‌లోని ఆయన కార్యాలయంలో కలిసి తన ప్యానల్...
ప్రకాశ్‌రాజ్ గెలవాలి: పూనమ్ కౌర్
'మా' ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్ గెలవాలని తాను కోరుకుంటున్నట్లు నటి పూనమ్ కౌర్ తెలిపారు. అప్పుడే ఇంతకాలం తాను ఎదుర్కొన్న సమస్యల్ని చెప్పగలిగే అవకాశం ఉంటుందన్నారు. ఈ మేరకు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి దిగిన ఫొటోని...
రిపబ్లిక్ రివ్యూ
దర్శకుడు దేవ్ కట్టా ..మెగా మేనల్లుడు సాయితేజ్ కాంబినేషన్‌లో కలెక్టర్‌గా కనిపించబోతుండడంతో ‘రిపబ్లిక్’పై మెగా ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులకు భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్ ఆ అంచనాలను...
పవన్ కల్యాణ్‌ని కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
టాలీవుడ్ హీరో పవన్‌కల్యాణ్ ని ఈ రోజు ఉదయం నిర్మాతలు దిల్ రాజు, దానయ్య, నవీన్ ఎర్నేని, వంశీ రెడ్డి, సునీల్ నారంగ్, బన్నీ వాసు విజయవాడ పవన్ కళ్యాణ్ ఇంట్లో కలిశారు....
‘మా’ నామినేషన్‌ను వెనక్కి తీసుకున్న బండ్ల గణేశ్
'మా' ఎన్నికలు రోజురోజుకు ఆసక్తిగా మారుతున్నాయి. అభ్యర్థులంతా ప్రచారంలో బిజీగా ఉంటున్న నేపథ్యంలో బండ్ల గణేశ్ ఊహించిన షాక్ ఇచ్చాడు. తాజాగా తాను వేసిన నామినేషన్‌ను వెనక్కి తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా...
అల్లు రామలింగయ్య విగ్రహాన్ని ఆవిష్కరించిన అల్లు బ్రదర్స్
ఈ రోజు అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా అల్లు అర్జున్, అల్లు బాబీ, అల్లు శిరీష్ కలిసి వారి తాత, లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అల్లు...
‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్
అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’.. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. లవ్, కామెడీ అంశాలతో ఆసక్తిగా...
జూన్ 3న ‘మైదాన్’
బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హీరోగా రూపొందుతున్న చిత్రం 'మైదాన్'. ప్రపంచ పటం లో ఫుట్ బాల్ ఆట రంగాన్ని భారత దేశానికి కూడా ఓ ప్రాముఖ్యత ఆపాదించిన ఓ కోచ్...
“మానాడు” ట్రైలర్ విడుదల చేస్తున్న నాని
కోలీవుడ్ సూపర్ స్టైలిష్ తమిళ్ స్టార్ శింబు-కల్యాణి ప్రియదర్శన్ జంటగా... క్రియేటివ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో.. వి హౌస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత 'సురేష్ కామాచి" 125 కోట్ల భారీ...
‘నల్లమల’ ట్రైలర్ విడుదల
అమిత్ తివారి, భానుశ్రీ హీరో,హీరోయిన్లు నటించిన చిత్రం ‘నల్లమల’. రవిచరణ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో నాజర్, తనికెళ్ల భరణి, అజయ్ ఘోష్, కాలకేయ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఆర్.ఎమ్ నిర్మిస్తున్న...
టాలీవుడ్ నటి ఆత్మహత్య
టాలీవుడ్ జూనియర్ ఆర్టిస్ట్ అనురాధ (22)ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ పేరుతో మోసపోయిన జూనియర్ ఆర్టిస్ట్ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని ఫిలింనగర్ జ్ఞాని జైల్ సింగ్ నగర్ బస్తీలో...
పోసాని ఇంటిపై రాళ్లదాడి
టాలీవుడ్ నటుడు, దర్శకనిర్మాత, రచయిత.. పోసాని కృష్ణ మురళి ఇంటిపై రాళ్ల దాడికి దిగారు గుర్తుతెలియని వ్యక్తులు. హైదరాబాద్ అమీర్‌పేట సమీపంలోని ఎల్లారెడ్డిగూడ నివాసం ఉంటున్నారు పోసాని. అయితే, అర్ధరాత్రి ఆయన నివాసం...
రూమార్స్‌పై సమంత స్పందన
అక్కినేని కోడలు.. స్టార్ హీరోయిన్ సమంత ముంబైలో ఇల్లు కొనుగోలు చేయబోతుందని, త్వరలోనే ఆమె అక్కడికే మాకాం మారబోతున్నట్లు ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. అయితే దీనిపై ఇంతవరకు ఆమె స్పందించలేదు. దీంతో...





