పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతల భేటీ
సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతలు నేడు మచిలీపట్నంలో సమావేశమైయ్యారు. టాలీవుడ్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చొరవ చూపాలని పలువురు సినీ...
‘మా’ అధ్యక్షుడిగా విష్ణు సరైనవాడు: నరేశ్
‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తోన్న మంచు విష్ణు, అతని ప్యానల్‌తో కలిసి నరేశ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నరేశ్ మాట్లాడుతూ.. ‘‘మా’లో నేను 20 ఏళ్లు కేవలం...
పవన్‌కల్యాణ్ పర్యటనలో అపశృతి
జనసేన అధినేత, టాలీవుడ్ హీరో పవన్ కల్యాణ్ ప్రస్తుతం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ రోజు ఉదయం...
‘పెళ్లి సందD’ పాటను విడుదల చేసిన రవితేజ
టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెళ్లి సందD’. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు ఈ సినిమాలో తొలిసారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండ్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో...
పోసాని వ్యాఖ్యాలపై నాగబాబు స్పందన
పవన్ కళ్యాణ్ పై పోసాని చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు వైసీపీ నేతలు పవన్ పై విమర్శనాస్త్రాలు సంధిస్తుంటే, పోసాని చేసిన ఘాటు వ్యాఖ్యలపై జనసేనాని అభిమానులు మండిపడుతున్నారు....
నీలాంటి ఒకరు నా లైఫ్‌లో ఉండడం నా అదృష్టం: అల్లు అర్జున్
టాలీవుడ్ క్యూట్ కపుల్ అల్లు అర్జున్, స్నేహారెడ్డి. వీరూ మార్చి 6, 2011న ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు. కొడుకు అయాన్, కూతురు ఆర్హా. ఈ రోజు...
‘నాట్యం’ నుంచి పాటను విడుదల చేసిన వెంకటేశ్
‘నాట్యం అంటే ఒక కథని అందంగా చెప్పడం’.. ఈ మాటలు తనకి ‘స్వర్ణకమలం’ రోజుల్ని గుర్తు చేస్తున్నాయని హీరో విక్టరీ వెంకటేశ్ అన్నారు. ప్రముఖ కూచిపూడి నాట్యకారిణి సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన...
‘శ్రీవల్లి’ గా రష్మిక
డైరెక్టర్ సుకుమార్- స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప'. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం షరవేగంగా సాగుతోంది. ఈ మూవీలో...
పవన్ కళ్యాణ్‌ను బండ బూతులు తిట్టిన పోసాని కృష్ణ మురళి
రిపబ్లిక్ మూవీ ప్రీ -రిలీజ్ ఈవెంట్‌లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. దీంతో ఆయన కామెంట్స్‌ను తప్పుబడుతూ సీనియర్ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ నిన్న...
రవితేజ విడుదల చేయనున్న ‘పెళ్లి సందD’ లిరికల్ సాంగ్
శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తున్న చిత్రం 'పెళ్లి సందD' . ఈ సినిమాలో గౌరీ రోణంకి దర్శకత్వం వహిస్తున్నాడు. ఆర్కే అసోసియేట్ .. ఆర్కా మీడియా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి....
‘పుష్ప’ నుంచి రేపు రష్మిక ఫస్ట్‌లుక్
స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. రెండు భాగాలుగా తెరకెక్కుతుంది. ఇక రేపు రష్మిక ఫస్టులుక్ ను...
‘పుష్పక విమానం’ రిలీజ్ డేట్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం 'పుష్పక విమానం' రిలీజ్‌కు రెడీ అవుతుంది. నవంబర్12న ఈ సినిమాను థియేటర్స్‌లో విడుదల చేయనున్నట్ల చిత్ర బృందం ప్రకటించింది. దామోదర ఈ...
ఆహాలో ‘ఒరేయ్ బామ్మర్ది’ ట్రైరల్ విడుదల
హీరో సిద్ధార్థ్, జీవీ ప్రకాశ్‌కుమార్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’. శశి దర్శకత్వం వహించాడు. ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఓటీటీ వేదికగా...
ప్రభాస్ ఫ్యామిలీ ఫొటో వైరల్
టాలీవుడ్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన కుటుంబ సభ్యులందరితో కలిసి దిగిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెబల్ స్టార్ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి తన ఇన్‌స్టాగ్రామ్...
నేడు నామినేషన్ వేయనున్న మంచు విష్ణు
టాలీవుడ్ హీరో మంచు విష్ణు మరియు ప్యానెల్ సభ్యులు ‘మా’ ఎన్నికల కోసం ఈరోజు మధ్యాహ్నం నామినేషన్లు వేయనున్నారు. నిన్న ప్రకాష్ రాజ్ మరియు ప్యానెల్ సభ్యులు, సివిఎల్ నరసింహారావు, బండ్ల గణేష్...
‘మా’ అధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్
‘మా’ అధ్యక్ష పదవికి ప్రకాశ్‌రాజ్ నామినేషన్ దాఖలు చేశారు. తన ప్యానల్ సభ్యులతో కలిసి ఈ ఉదయం నామినేషన్ వేశారు. అక్టోబర్ 10న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్ వేసిన అనంతరం ప్రకాశ్‌రాజ్ మాట్లాడుతూ..‘ప్రతి...
ప్రముఖ టాలీవుడ్ నిర్మాత కన్నుమూత
ప్రముఖ తెలుగు చిత్రాల నిర్మాత, ఆర్. ఆర్. మూవీ మేకర్స్ అధినేత జె. వి. ఫణీంద్ర రెడ్డి (వెంకట్) అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. తెలుగు సినిమా...
“ఆదిపురుష్” రిలీజ్ డేట్ ప్రకటన
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరెక్షన్ నటిస్తున్న భారీ బడ్జెట్ పౌరాణిక చిత్రం “ఆదిపురుష్”. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపించనున్నారు. కృతి సనన్, సైఫ్ అలీ...
‘ది టర్న్’ ఫస్ట్ గ్లిమ్ప్స్
హాస్య నటుడు గౌతమ్ రాజు తనయుడు కృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది టర్న్’. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో మనోహర్ వల్లెపు ,లడ్డు ,అరుణ్ కుమార్ ఇతర...
‘లవ్‌స్టోరి’ రివ్యూ
నాగచైతన్య - సాయిపల్లవి హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న చిత్రం ‘లవ్‌స్టోరి’. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదాపడినా ప్రేక్షకుల్లో ఏమాత్రం ఆసక్తి సన్నగిల్లలేదు. మరి అందుకు తగ్గట్టుగా సినిమా...
జీవితపై ఫిర్యాదు చేసిన పృథ్వీరాజ్
'మా' ఎన్నికల్లో జీవిత ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ నటుడు పృథ్వీరాజ్ ఎన్నికల అధికారికి లేఖ రాయడంతో మరో వివాదం మొదలైంది. మా సభ్యులను జీవిత మభ్యపెడుతున్నారంటూ పృథ్వీ...
‘మహా సముద్రం’ మూవీ ట్రైలర్
శర్వానంద్- సిద్ధార్థ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మహా సముద్రం’. అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమాకి సుంకర రామబ్రహ్మం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అదితిరావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఈ...
“మా” ఎన్నికలు: మంచు విష్ణు ప్యానల్ ఇదే..
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికలపై గత కొన్ని నెలల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. అక్టోబర్ 10న ‘మా’ ఎన్నికలు జరగనున్నాయి. ఈఏడాది ‘మా’ అధ్యక్ష పదవి...
రామ్ చరణ్ చేతులు మీదుగా ‘అనుభవించు రాజా’ టీజర్
టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘అనుభవించు రాజా’. శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కషీప్‌ఖాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా...
ప్రభాస్ పూజాహెగ్డేతో మాట్లాడటం లేదా!
పాన్‌ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్న అపురూప ప్రేమకావ్యం ‘రాధేశ్యామ్’. రాధాకృష్ణ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల్ని అలరించనుంది. ఈ మేరకు చిత్రబృందం నిర్మాణ,...
ఊటీలో ‘గాడ్ ఫాదర్’ షూటింగ్
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’. ఈ మూవీ షూటింగ్ బుధవారం నుంచి ఊటీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ ట్వీటర్ ద్వారా తెలియచేసింది....
భీమ్లా నాయక్ నుండి రానా టీజర్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'భీమ్లా నాయక్'. మలయాళ బ్లాక్ బస్టర్ మూవీ అయప్పనుమ్ కోషియుమ్ చిత్రం రీమక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. భారీ అంచనాల...
ఆసుపత్రిలో చేరిన యంగ్ హీరో
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనారోగ్యానికి గురయ్యారు. ఇటీవల డెంగీ బారినపడిన ఆయన రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోవడంతో సెప్టెంబర్ 18న ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని తాజాగా ఆయన టీమ్ వెల్లడించింది....
మై హీరో, మై ఇన్స్పిరేషన్.. నాగార్జున ఎమోషనల్ వీడియో
సెప్టెంబర్ 20న టాలీవుడ్ దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు జయంతి. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు అక్కినేనిని స్మరించుకుంటున్నారు. ఈ సందర్భంగా నాగార్జున ఓ స్పెషల్ వీడియోను షేర్...
నందిత శ్వేత తండ్రి కన్నుమూత
సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. నిన్న ఆమె తండ్రి కన్నుమూయడంతో నందితే శోకంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయినట్టు శ్వేత స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించింది. 'నా తండ్రి...





