తెలుగు News

12 రోజు సైకిల్‌ యాత్ర.. చిరంజీవిని కలిసిన అభిమాని

మెగాస్టార్‌ చిరంజీవిపై అభిమానాన్ని ఎన్‌. ఈశ్వరయ్య అనే వ్యక్తి ప్రత్యేకంగా చాటుకున్నారు. సైకిల్‌ యాత్రతో చిరంజీవిని ఇటీవల కలిసి, ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌...

దసరా కానుకగా ‘మహాసముద్రం’

శర్వానంద్- సిద్ధార్థ్ హీరోలు నటిస్తున్న భారీ మల్టీస్టారర్ 'మహాసముద్రం'. ఈ సినిమాలో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తాజాగా సినిమా నిర్మాతలు ఈ చిత్రం అక్టోబర్ 14న దసరా...

సందీప్ కిషన్ ‘మైఖేల్‌’ టైటిల్‌ పోస్టర్‌

టాలీవుడ్‌ హీరో సందీప్ కిషన్- రంజిత్ జయకొడి కాంబినేషన్‌ లో ఒక సినిమా తెరకెక్కతుంది. తాజాగా ఈ సినిమా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకి 'మైఖేల్' అనే టైటిల్...

‘దేశ్ కే మెంట‌ర్స్’ అంబాసిడర్‌గా సోనూసూద్‌

బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఈరోజు (శుక్రవారం) కలుసుకున్నారు. ఢిల్లీ రాష్ట్ర ప్ర‌భుత్వం 'దేశ్ కే మెంట‌ర్స్' ( Desh Ke Mentors )ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఆ కార్య‌క్ర‌మాన్ని...

నాగార్జున యాక్షన్ ఎంటర్టైనర్ ప్రీలుక్‌

అక్కినేని నాగార్జున ప్రవీణ్ సత్తారు కాంబినేషన్‌లో ఒక యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. నాగార్జున ఫేస్ ను...

అవికాగోర్ ‘నెట్‌’ ట్రైలర్‌

అవికాగోర్, క‌మెడియ‌న్ రాహుల్ రామ‌కృష్ణ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘నెట్’. క్రైం థ్రిల్ల‌ర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. అవికాగోర్‌.. ప్రియ అనే అమ్మాయి పాత్ర...

ఎయిర్‌ పోర్ట్‌ లో రష్మిక క్లీవేజ్‌ షో

టాలీవుడ్‌లో ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి స్టార్‌ హీరోయిన్‌ రెంజేకి ఎదిగిన బ్యూటీ రష్మిక మందన. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉంది ఈ అమ్మడు. అల్లు అర్జున్‌- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌...

సల్మాన్‌ ఖాన్‌ను ట్రోల్‌ చేస్తున్న నెటిజన్లు

బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్ ఖాన్ ను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 'బాయ్ కాట్ సల్మాన్ ఖాన్' అనే హ్యాష్ ట్యాగ్ ను పెద్ద ఎత్తున ట్రెండ్ చేస్తున్నారు. సల్మాన్ ఖాన్ సినిమా...

బంగార్రాజు షూటింగ్‌ షురూ..

క్కినేని హీరోలు నాగార్జున, నాగ‌చైత‌న్యలు ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘బంగార్రాజు’. క‌ల్యాణ్‌కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన హిట్‌ చిత్రం సోగ్గాడే చిన్ని నాయ‌నకు సీక్వెల్‌గా బంగార్రాజు రూపొందుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా...

అమీషా పటేల్‌ అందాల ఆరబోత.. ఫొటోలు వైరల్‌

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా నటించిన 'బద్రి' సినిమాతో పరిచయమైన బ్యూటీ అమీషా పటేల్. ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా కూడా ఈమెకు ఎందుకో ఇక్కడ కలిసి రాలేదు....

‘మా’ ఎన్నికల డేట్‌ ఫిక్స్‌

మూవీ అర్టిస్టు అసోసియేషన్‌(మా) ఎన్నికలు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారాయి. దీంతో ఎన్నికల తేదీ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్‌ డేట్‌ని ఫిక్స్‌ చేస్తూ తాజాగా ‘మా’ క్రమ...

మరోసారి తెరపైకి టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. పలువురికి సమన్లు

నాలుగేళ్ల క్రితం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులను ఈడీ సమన్లుజారీచేసింది. ఛార్మి, రకుల్‌ ప్రీత్ సింగ్, దగ్గుబాటి...

సల్మాన్‌ఖాన్‌ను అడ్డుకున్న సీఐఎస్ఎఫ్ ఆఫీస‌ర్‌కు రివార్డు

బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్‌ ను.. కొన్ని రోజుల క్రితం ముంబై విమానాశ్ర‌యంలో అక్క‌డ ప‌నిచేస్తున్న సీఐఎస్ఎఫ్ జ‌వాను అడ్డుకున్న విష‌యం తెలిసిందే. టైగ‌ర్‌-3 సినిమా షూటింగ్ కోసం ర‌ష్యా వెళ్లేందుకు...

ఫస్ట్‌ లవ్‌ని పరిచయం చేసిన ఆర్జీవీ

వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా తన ఫస్ట్‌ లవర్‌ను పరిచయం చేస్తూ ఆమె ఫొటో షేర్‌ చేశాడు. అయితే కమిట్‌మెంట్‌ లేని బంధాలకు ప్రాధాన్యత ఇచ్చే ఆర్జీవీ ఇలా తన...

ఛీటింగ్‌ కేసులో ఆర్యకు ఊరట

ప్రముఖ నటుడు ఆర్యకు భారీ ఊరట లభించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆర్యపై శ్రీలంక యువతి పెట్టిన ఛీటింగ్ కేసు పెట్టిన సంగతి తెలిసిందే. అసలు ఆ కేసుతో...

‘పొన్నియన్ సెల్వన్’ నుండి ఐశ్వర్యారాయ్ ఫొటో లీక్‌

స్టార్‌ డైరెక్టర్‌ మణిరత్నంతో దర్శకత్వంలో ఐశ్వర్యారాయ్ నటిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్'. ఈ సినిమా మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్. ఇది రెండు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. మొదటి భాగం 2022...

సమంత సంచలన నిర్ణయం!

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అక్కినేని సమంత సంచలన నిర్ణయం తీసుకుంది. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్రలను పోషించిన సమంత సినీ ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంది. సినిమాలే కాకుండా వెబ్ సిరీస్ లలో సైతం...

సీటీమార్‌ నుండి ‘కబడ్డీ ఆంథమ్‌’ సాంగ్‌ విడుదల

టాలీవుడ్‌ హీరో గోపిచంద్‌, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సీటీమార్‌’. సంపత్‌ నంది దర్శకత్వం వహించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సెప్టెంబరు 3న విడుదల...

లంబోర్ఘిని తో ఎన్టీఆర్‌ ఫొటో.. వైరల్‌

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్ దేశంలో లంబోర్ఘిని ఉరుస్ కారును కొన్న తొలి వ్య‌క్తి. తాను కొన్న ఈ ఖరీదైన కారుతో ఎన్టీఆర్ తీసుకున్న‌ ఫొటో వైర‌ల్ అవుతోంది. సినీన‌టుడు శ్రీ‌కాంత్, టీడీపీ నేత...

‘101 జిల్లాల అందగాడు’ ట్రైలర్‌

అవసరాల శ్రీనివాస్‌ హీరోగా నటించిన చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రుహానీశర్మ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి రాచకొండ విద్యాసాగర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మాతలు. దిల్‌రాజు, జాగర్లమూడి...

షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘శాకుంతలం’

అక్కినేని సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'శాకుంతలం'. టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ పార్ట్‌ను పూర్తి చేసుకుంది. ఈవిషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటిస్తూ.....

కొడుకు కోసం మళ్లీ పెళ్లి చేసుకున్న ప్రకాశ్‌ రాజ్‌!

విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. ప్రకాశ్‌ రాజ్‌ కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు ఇలా చేసినట్టు ప్రకాశ్‌ రాజ్ సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. ప్రకాశ్‌ రాజ్‌ భార్య...

చిరంజీవి, పవన్ కల్యాణ్‌పై నాగబాబు భావోద్వేగ పోస్ట్

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఓవైపు సినిమాలు, మరోవైపు జనసేన పార్టీ పనులతోనూ బిజీగా గడుపుతున్నారు. ఆయన ఉన్న బిజీ షెడ్యూల్‌తో ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఫంక్షన్లకు హాజరైన సందర్భాలు తక్కువనే చెప్పాలి....

ఆకట్టుకుంటున్న ‘గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు’ ఫస్ట్‌లుక్‌

వలయం వంటి థ్రిల్లర్‌ మూవీతో ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ యంగ్‌ హీరో లక్ష్‌ చదలవా మరో క్రేజీ ప్రాజెక్ట్‌తో అలరించేందుకు రెడీ అయ్యాడు. తొలి చిత్రం తర్వాత ఏదో సినిమా చేసేయాల‌నే ఆలోచ‌న‌తో...

ఫస్ట్‌ సాంగ్‌తోనే రికార్డు సృష్టించిన బన్నీ

అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం ‘పుష్ప’. ఫస్ట్ పార్ట్ రిలీజ్ కు ముందే నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆగస్ట్ 13న ఈ సినిమాలోని ఫస్ట్ రిలికల్ వీడియో ‘దాక్కో దాక్కో...

మేయర్‌ అభ్యర్థిగా సోనూసూద్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో

కరోనా సమయంలో అడిగిన వారికి సాయం చేసి రియల్‌ హీరోగా నిలిచాడు బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌. ఎన్నో సేవా కార్యక్రమాల్ని కొనసాగిస్తోన్న ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి రానున్నారంటూ వార్తలు వైరల్‌ అవుతున్నాయి. 2022లో...

‘సీటిమార్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

గోపీచంద్‌ నటించిన తాజా చిత్రం 'సీటిమార్‌'. సంపత్‌ నంది డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్‌ కబడ్డీ కోచ్‌గా కనిపించనున్నారు. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 3న ప్రేక్షకుల ముందుకు...

లోహితని తొలిసారి వరంగల్ ఎన్‌.ఐ.టి. లో కలిశాను: కార్తికేయ

హీరో కార్తికేయ వివాహ బంధంలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆదివారం ఆయన నిశ్చితార్థం వైభవంగా సాగింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. తాజాగా...

రానా సాయం తీసుకున్న రామ్‌ చరణ్‌

బుల్లితెరపై ఎన్టీఆర్ హోస్ట్‌గా ప్రారంభమైన షో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’. ఈ షోకి తొలి కంటెస్టెంట్‌గా రామ్‌ చరణ్‌ విచ్చేశారు. తొలి ఎపిసోడ్‌ ఆదివారం ప్రసారమై, ప్రేక్షకులకి పసందైన వినోదాన్ని పంచింది. అదే...

‘మా’ ఎన్నికల్లో మరో సీనియర్‌ నటుడు

'మా' అధ్యక్ష బరిలో ఐదుగురు సెలబ్రిటీలు ఉన్నారు. ఈ నేపథ్యంలో ‘మా’ అధ్యక్షుడిగా తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు ఓ సీనియర్ నటుడు. ఆయనెవరో కాదు కాదంబరి కిరణ్. ఈయన చాలా కాలంగా...
error: Content is protected !!