తెలుగు News

Allu Arjun పై రవి ప్రకాష్ వరుస విమర్శల వెనక అసలు కారణం ఇదేనా?

టీవీ9 మాజీ సీఈఓ రవి ప్రకాష్ వరుస ట్వీట్లతో Allu Arjun ను టార్గెట్ చేస్తున్నారు. మై హోమ్ వ్యాపార సంబంధాల కారణంగానే విమర్శలు చేయవచ్చని భావిస్తున్నారు. ఈ విమర్శలు పెద్ద చర్చకు దారితీస్తున్నాయి.

IT Raids in Tollywood ఇన్ని సార్లు జరగడానికి కారణం అదేనా?

IT Raids in Tollywood: టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు ఐటీ అధికారుల దాడులకు గురయ్యాయి. బాక్సాఫీస్ ఫేక్ నంబర్ల కారణంగా ఈ దాడులు జరిగాయని అనుమానం. దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, దర్శకుడు సుకుమార్ వంటి ప్రముఖుల ఆస్తులను అధికారులు శోధిస్తున్నారు.

Bigg Boss 18 తో సల్మాన్ ఖాన్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss 18 విజేతగా కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ Salman Khan ఈ సీజన్‌కు చాలానే కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి PVR INOX వేసిన మాస్టర్ ప్లాన్!

PVR INOX యాప్‌లోని స్క్రీన్‌ఐటీ ద్వారా ప్రేక్షకులు తమకు ఇష్టమైన పాత సినిమాలను థియేటర్‌లో చూడవచ్చు. ఇది కొత్తగా అనిపించినా, పాత సినిమాలపై ఆధారపడటం ద్వారా థియేటర్ వ్యాపారం సమస్యలను ఎదుర్కొంటోంది.

ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లనున్న Saif Ali Khan 15000 వేల కోట్ల విలువ చేసే ప్రాపర్టీ?

Saif Ali Khan కుటుంబానికి చెందిన భోపాల్‌లోని రూ. 15,000 కోట్ల విలువైన "ఫ్లాగ్ హౌస్" ఆస్తిని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. కోర్టు గడువులోపే దావా వేయకపోవడం పటౌడీ కుటుంబానికి ఇప్పుడు చిక్కుగా మారింది.

పెళ్ళి విషయంలో నాగ చైతన్య ను ఫాలో అవుతున్న Akkineni Akhil?

Akkineni Akhil తన ప్రేయసి జైనాబ్ రవ్జీను 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్నారు. మార్చి 24, 2025న, హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోస్లో, కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఓ ఆత్మీయ వేడుకగా వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం.

Dil Raju హైదరాబాద్ ఆస్తి వివరాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Dil Raju ఆస్తులపై ఇన్‌కమ్ టాక్స్ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. పలు విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరు పొందిన ఆయన, ప్రస్తుతానికి ₹2000 కోట్లు నికర ఆస్తులను కలిగి ఉన్నారు. హైదరాబాద్‌లోని జూబ్లీ హిల్స్ సహా 8 ప్రాంతాల్లో దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది.

2024 లో అత్యధిక లాభాలు తీసుకువచ్చిన సినిమా Pushpa 2 కాదా?

2024లో పెద్ద బడ్జెట్ సినిమాలైన Pushpa 2, Stree 2 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కావడంతో పాటు అత్యధిక వసూళ్లను సాధించాయి. కానీ ఒక్క సినిమా మాత్రం అతి తక్కువ బడ్జెట్‌తో అత్యధిక లాభాలను సాధించి, 2024లో భారతదేశంలో అత్యంత లాభదాయకమైన సినిమాగా నిలిచింది.

ఇల్లు అమ్మేసిన Amitabh Bachchan.. ఎన్ని కోట్లకో తెలుసా!

ముంబై ఓషివారాలోని తన విలాసవంతమైన డూప్లెక్స్‌ను Amitabh Bachchan విక్రయించారు. 2021లో రూ. 31 కోట్లకు కొనుగోలు చేసిన ఈ ప్రాపర్టీ నాలుగేళ్లలో 168% విలువ పెరిగింది.

Chiranjeevi నుండి Vishwak Sen దాకా అమ్మాయి గెట్ అప్ లలో అలరించిన హీరోలు వీళ్ళే!

యంగ్ హీరో Vishwak Sen లైలా సినిమాలో లేడీ గెటప్ లో కనిపించనున్నారు. ఇలాగే చిరంజీవి, అల్లు అర్జున్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖ హీరోలు గతంలో అమ్మాయి గెటప్స్ వేసి ప్రేక్షకులను మెప్పించారు.

YS Vivekananda Reddy మీద మరొక సినిమా.. ఎన్ని సెన్సార్ కట్స్ ఉన్నాయంటే!

YS Vivekananda Reddy హత్య కేసు ఆధారంగా హత్య సినిమా జనవరి 24న థియేటర్లలో విడుదల కానుంది. సెన్సార్ కారణంగా 9 నెలల ఆలస్యమైన ఈ సినిమా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా కొత్త సమస్యలు కలిగించే అవకాశం ఉంది.

Nara Lokesh ఉపముఖ్యమంత్రి ని చేసే విషయంలో టీడీపీ స్ట్రాంగ్ వార్నింగ్!

టీడీపీ హైకమాండ్ Nara Lokesh ను డిప్యూటీ సీఎంగా చేయాలనే డిమాండ్లపై స్పందించి, సభ్యులు వ్యక్తిగత అభిప్రాయాలు పబ్లిక్‌గా చెప్పొద్దని సూచించింది.

Mohanlal Barroz 3D OTT విడుదలకి తేదీ ఫిక్స్.. ట్విస్ట్ ఏంటంటే!

అత్యంత ఖరీదైన మలయాళ చిత్రంగా Mohanlal Barroz 3D డిసెంబర్ 25, 2024న విడుదలై మిశ్రమ సమీక్షలు పొందింది. ఇప్పుడు, ఈ చిత్రం మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. హిందీ వెర్షన్ తరువాత విడుదల కానుంది.

వైరల్ అవుతున్న Sankranthi 2025 Movies బాక్స్ ఆఫీస్ రిపోర్ట్!

Sankranthi 2025 Movies లో సంక్రాంతికి వస్తున్నాం 2025 సంక్రాంతి సీజన్‌లో విజేతగా నిలిచి, మూడు రోజుల్లో ఇన్వెస్ట్‌మెంట్‌ను రికవర్ చేసింది. డాకు మహారాజ్ మంచి ప్రశంసలు అందుకోగా, గేమ్ చేంజర్ పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది.

Kalki 2898 AD sequel షూటింగ్ గురించిన ఆసక్తికరమైన అప్డేట్!

Kalki 2898 AD sequel 2025 జూన్‌లో షూటింగ్ ప్రారంభమై, 2027లో విడుదల కానుంది. ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకోన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించనున్నారు.

Sankranthiki Vasthunam 2 మిలియన్ డాలర్ల కలెక్షన్లకి యూఎస్ డిస్ట్రిబ్యూటర్ మాస్టర్ ప్లాన్ కారణమా?

విక్టరీ వెంకటేశ్ నటించిన Sankranthiki Vasthunam అమెరికాలో భారీ విజయాన్ని సాధిస్తోంది. శ్లోక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్లాన్ కారణంగా ఓవర్సీస్‌లో 7 రోజుల్లో $2 మిలియన్ దాటిన ఈ చిత్రం, స్నోస్టార్మ్‌లో కూడా ఆదివారం $300K కలెక్ట్ చేసింది అని టాక్.

Akshay Kumar నిజంగానే ఒక సినిమాకి 135 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటారా?

Akshay Kumar గురించి 135 కోట్ల పారితోషికంపై వస్తున్న వార్తలను ఆయన తేలికగా ఖండించారు. కానీ, స్పష్టత ఇవ్వలేదు. ఇండియాలో అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరైన అక్షయ్, సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంత బాగా ఆడకపోయినా, సంవత్సరానికి బోలెడు సినిమాలు చేస్తూ కొనసాగుతుండటం విశేషం.

Game Changer ఫెయిల్యూర్ వెనక కావాలనే కుట్ర జరిగిందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన సినిమా Game Changer. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లను నమోదు చేసుకోలేక పోయింది. అయితే కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు గేమ్ చేంజర్ ఫ్లాప్ విషయంలో కూడా బోలెడు కారణాలు ఉన్నాయి. ఇది కావాలనే కొందరు చేసిన కుట్ర అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి.

Rana Daggubati నికర ఆస్తుల విలువ తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం!

Rana Daggubati నటనతో పాటు వ్యాపారాల్లోనూ విజయవంతం అవుతూ, టాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పొందే నటుల్లో ఒకరిగా ఎదిగారు. బ్రాండ్ ప్రమోషన్లు, సౌత్ బే, టాలెంట్ మేనేజ్‌మెంట్, ఐకాన్స్ వంటి వ్యాపారాలతో భారీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.

sankranthiki vasthunnam రిజల్ట్ తో ఈ ఐదుగురు చాలా హ్యాపీ!

Sankranthiki Vasthunnam బాక్సాఫీస్ హిట్ గా నిలిచి, దిల్ రాజు, వెంకటేష్, అనిల్ రావిపూడి, భీమ్స్, ఐశ్వర్య రాజేష్ లకు కొత్త జీవితం ఇచ్చింది.

Sankranthiki Vasthunnam సీక్వెల్ టైటిల్ తో పాటు కథ కూడా చెప్పేసిన అనిల్ రావిపూడి!

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన Sankranthiki Vasthunnam బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో దానికి సీక్వెల్‌పై ఆసక్తికరమైన చర్చ మొదలైంది. దర్శకుడు సీక్వెల్‌కి స్థానం ఉందని క్లారిటీ ఇచ్చారు.

Akhil Akkineni పెళ్లి కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే!

Akhil Akkineni జైనబ్ రావ్డ్ ల పెళ్లి కి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. పెళ్లి విదేశాల్లో ప్లాన్ చేస్తుండగా, ఇండియాలో గ్రాండ్ రిసెప్షన్ ప్లాన్ చేసారు.

Raja Saab కొత్త విడుదల తేదీ ఫిక్స్ అయ్యిందా?

ప్రభాస్ ప్రధాన పాత్రలో మారుతి దర్శకత్వం వహిస్తున్న హారర్ కామెడీ చిత్రం Raja Saab విడుదల వాయిదా పడింది. తొలుత 2025 ఏప్రిల్ 10గా నిర్ణయించిన విడుదల తేదీని జూలై 18కి మార్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

Gauri Khan అమ్ముతున్న క్యాండిల్ హోల్డర్ ధర వింటే మైండ్ బ్లాక్ అవుతుంది!

ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ Gauri Khan తన కొత్త వెబ్‌సైట్‌ను ప్రారంభించి సొగసైన డిజైన్‌లు, విలాసవంతమైన ఫర్నిచర్‌ తో ఆకట్టుకుంటోంది. రాబోయే రోజుల్లో ఢిల్లీలో డిజైన్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్ ప్రారంభం జరగనుంది.

బ్లాక్ బస్టర్ సిరీస్ కి సీక్వెల్ Suzhal 2 OTT లోకి ఎప్పుడు రాబోతోంది అంటే!

2022లో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ 'సుజల్: ది వర్టెక్స్' రెండో సీజన్ Suzhal 2 ఫిబ్రవరి 21 న OTT లోకి రిలీజ్ కానుంది. ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ వెబ్ సిరీస్ విజయవంతమై, కొత్త పాత్రలతో రెండో భాగానికి సిద్ధమవుతోంది. అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Game Changer తర్వాత Ram Charan రెమ్యూనరేషన్ ఎందుకు తగ్గించుకున్నారో తెలుసా!

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన Game Changer భారీ నష్టాలు తీసుకొచ్చింది. అయితే రామ్ చరణ్ దిల్ రాజును మద్దతు ఇస్తూ తన రెమ్యూనరేషన్ తగ్గించారు. గౌతమ్ తిన్ననూరితో కొత్త ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు.

Pushpa 2 Reloaded లో కొత్తగా ఏ సన్నివేశాలు చేర్చారంటే!

Pushpa 2 Reloaded వెర్షన్ విడుదలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. జపాన్ స్మగ్లింగ్ నెట్‌వర్క్, పుష్ప చిన్నతనపు ఫ్లాష్‌బ్యాక్, కొత్త సన్నివేశాలు అభిమానులకు కొత్త అనుభూతి కలిగించాయి.

Sankranthiki Vasthunnam 4 రోజుల్లో ఎంత వసూలు చేసిందంటే!

వెంకటేష్ నటించిన Sankranthiki Vasthunnam సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో రూ. 14.9 కోట్ల షేర్ సాధించిన ఈ చిత్రం, శని-ఆది వారాంతంలో రూ. 22 కోట్ల షేర్ అందుకోవాలని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Netflix తెలుగు సినిమాల కోసం ఎన్ని కోట్లు ఖర్చుపెట్టిందో తెలుసా?

Netflix ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు ప్రత్యేకమైన గిఫ్ట్‌ ఇవ్వనుంది. OG, VD12, HIT 3, థాండెల్, మాస్ జాత్రా వంటి పలు టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమాలు రూ. 1,000 కోట్ల పెట్టుబడితో రాబోతున్నాయి.

AP Cabinet సంచలన నిర్ణయాలు.. త్వరలో అమలుకానున్న కొత్త పథకాలు!

AP Cabinet భూ సమస్యలు, పేదల కోసం భూమి కేటాయింపు, పారిశ్రామిక అభివృద్ధి, పోలవరం, అమరావతి పనులు, సంక్షేమ పథకాలు, స్వచ్ఛ ఆంధ్రపదేశ్‌పై కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు రూ. 6,200 కోట్లు విడుదల చేయడం, 63 అన్న క్యాంటీన్ల ఏర్పాటు హైలైట్ అయ్యాయి.
error: Content is protected !!