తెలుగు News

వచ్చేనెల వరుణ్‌ తేజ్‌ కొత్త సినిమా స్టార్ట్‌

మెగా ప్రిన్స్‌ వరుణ్ తేజ్ విభిన్న కథలతో ముందుకెళుతున్నాడు. 'ఎఫ్ 2' .. 'గద్దలకొండ గణేశ్' సినిమాలతో విజయాలను అందుకున్న వరుణ్ తేజ్.. తన తదుపరి సినిమాను బాక్సింగ్ నేపథ్యంలో చేయనున్నాడు. కిరణ్...

200 కోట్ల క్లబ్‌లో మహశ్‌బాబు ‘సరిలేరు నీకెవ్వరు’

సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా ప్రపంచ వ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లతో బాక్సాఫీసు వద్ద సందడి చేస్తోంది. ఈ చిత్రం రూ.200 కోట్ల కబ్ల్‌లో అడుగుపెట్టిందని సినీ విశ్లేషకులు అంచనా వేశారు....

వైసీపీని కూల్చేవరకు నిద్రపోం: పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ వినాశనం మొదలైంది.. భవిష్యత్తులో వైసీపీ మనుగడ ఉండదని అన్నారు. నిన్న పోలీసుల దాడిలో గాయపడిన రాజధాని రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి మాట్లాడారు....

స్వాగతం సర్‌: రాజమౌళి

డైరెక్టర్‌ ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ఆర్‌.ఆర్‌.ఆర్‌'. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్ హీరోలుగా రూపొందుతోన్న ఈ సినిమాలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగణ్‌ అతిథి పాత్రలో సందడి చేయబోతున్నారు....

చేతులు జోడించి నమస్కరిస్తున్నా: చంద్రబాబు

జగన్‌ చిన్నవాడైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నానని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. మూడు రాజధానుల బిల్లుపై అసెంబ్లీలో జరుగుతున్న చర్చలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారపక్ష సభ్యులు తమపై...

ఎవరు అడ్డుకుంటారో చూస్తాం: నాగబాబు

అమరావతిలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన కేసులో అరెస్టయిన మహిళలు, రైతులను పరామర్శించే హక్కు మాకు ఉంది అంటూ జనసేన నాయకుడు నాగబాబు అన్నారు. రైతులను పరామర్శించేందుకు వెళ్లిన తమను పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు....

అమరావతిలో పవన్ కల్యాణ్‌ను అడ్డుకున్న పోలీసులు

రాజధాని గ్రామాల పర్యటనకు వెళ్లిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం గేటు వద్దే ఆయన్ను అడ్డగించారు. పవన్‌తో పోలీసు అధికారులు చర్చలు జరుపుతున్నారు. పర్యటనకు వెళ్లొద్దని...

అట్టుడికిన అమరావతి

రాజధాని అమరావతిలో 10 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు, నిరసనలు తెలిపారు. వివిధ పార్టీలు, అమరావతి జేఏసీ...

వికారాబాద్‌లో రేణు దేశాయ్‌.. ఫొటోలు వైరల్‌

బద్రి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన రేణు దేశాయ్, ఆ తరువాత పవన్ కళ్యాణ్ తో కలిసి కొన్ని సినిమాలు చేసింది.. ఆ తరువాత ఆయననే ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తరువాత...

నిర్మాత ‘అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం..

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు అరుదైన గౌరవం దక్కింది. భారత, తెలుగు చిత్ర పరిశ్రమకు నిర్మాతగా ఆయన చేసిన సేవను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం 'ఛాంపియన్స్‌ ఆఫ్‌ ఛేంజ్‌ 2019' అవార్డుతో సత్కరించింది....

పింక్‌ షూటింగ్‌లో పవన్‌ కల్యాణ్‌.. ఫొటోలు లీక్

పవర్‌ స్టార్‌.. పవన్ కల్యాణ్ పింక్ రీమేక్ సినిమా ఈరోజు నుంచి షూటింగ్ మొదలైంది. ఈ ఉదయం హైదరాబాద్ లో షూటింగ్ ను ప్రారంభించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ షూటింగ్ జరుగుతున్నది....

అల్లు అర్జున్‌, సుకుమార్‌ టైటిల్‌పై క్లారిటీ..

  స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌.. సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు...

రవితేజ ‘డిస్కొరాజా’ సెన్సారు పూర్తి..

రవితేజ నటిస్తున్న తాజా చిత్రం 'డిస్కొరాజా'. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా.. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి UA సర్టిఫికేట్ ను మంజూరు...

పోలీస్ స్టేషన్‌లో నగ్నంగా అల్లరి నరేష్‌..

కామెడీ హీరో అల్లరి నరేష్ ఇప్పటి వరకు 56 సినిమాలు చేశారు. ఈ 56 సినిమాల్లో చాలా వరకు ఎంటర్టైనర్ సినిమాలే కావడం విశేషం. కొన్ని సినిమాలు మాత్రం ప్రయోగాత్మక సినిమాలు చేసినా,...

సెక్స్‌ కోసమే అమ్మాయిలు లేరు..

కోలీవుడ్‌లో అభిమానులు ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫ్యాన్స్ ఆరాధించడం మొదలుపెడితే, హీరోలను దేవుడిలా కొలుస్తారు. గుళ్ళు నిర్మిస్తారు. ఈ విషయం ఇప్పటికే ఎన్నోమార్లు ప్రూవ్ అయ్యింది. అయితే, తాజాగా అజిత్ ఫ్యాన్స్...

క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు పూజా హెగ్డే భారీ విరాళం..

హీరోయిన్‌.. పూజాహేగ్డే ఉదార హృదయాన్ని చాటుకున్నారు. క్యాన్సర్‌ బాధిత చిన్నారుల కోసం రూ.2.5 లక్షలను ఆమె విరాళంగా ప్రకటించారు. హైదరాబాద్‌లో గోల్ఫ్‌ క్లబ్‌లో 'క్యూర్‌ ఫౌండేషన్‌' ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె...

కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలు.. ప్రభాస్‌ లుక్‌ వైరల్‌

కృష్ణంరాజు పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌తో పాటు మెగాస్టార్‌ చిరంజీవి, కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు కుటుంబసభ్యులతోపాటు ఇతర సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ...

శివాత్మిక ‘విధి విలాసం’ లాంచ్‌..

శివాత్మిక రాజశేఖర్ 'దొరసాని' సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. దొర కుమార్తె దేవకిగా ఆమె ప్రేక్షకులను మెప్పించింది. ఆమె తదుపరి చిత్రం 'విధి విలాసం' టైటిల్ తో కొంతసేపటి క్రితం...

విజయ్‌ దేవరకొండ, పూరీ ‘ఫైటర్‌’ షురూ..

టాలీవుడ్‌ క్రేజీ హీరో విజయ్‌ దేవరకొండ, పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో కొత్త సినిమా ప్రారంభమైంది. ఈ చిత్రానికి 'ఫైటర్‌' అనే పేరు ప్రచారంలో ఉంది. యాక్షన్‌ ప్రధానాంశంగా సాగే ఓ ప్రేమ కథతో...

బాలయ్య న్యూ గెటప్‌.. వైరల్‌

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయితే, ఈరోజు టిడిఎల్ఫీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి...

వైజాగ్‌లో బన్నీకి ఘనస్వాగతం..

అల్లు అర్జున్‌ నటించిన 'అల.. వైకుంఠపురములో' ... సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ కోసం చిత్రబృందంతో కలిసి బన్నీ ఆదివారం వైజాగ్‌కు వెళ్లారు. ఈరోజు సాయంత్రం ఆర్కే బీచ్‌లో ఆ ఈవెంట్‌ జరగనుంది. ఇందు కోసం...

కీర్తి సురేశ్‌ ప్లేస్‌లో ప్రియమణి..

బాలీవుడ్‌ హీరో అజయ్‌ దేవగన్‌ సరసన నటించే అవకాశం ప్రియమణి దక్కించుకున్నారు. ఆ చిత్రం నుంచి కీర్తి సురేశ్‌ తప్పుకోవడంతో ప్రియమణి ఆ పాత్రను దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. అమిత్‌ రవీంద్రనాథ్‌ శర్మ...

అమెరికా.. స్కూల్‌లో జాయినైనా ఉపాసన

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ భార్య ఉపాసన కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. పెళ్లైన తర్వాత స్కూల్‌కు వెళ్లాలనే నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే.. తన తాత ప్రతాప్ రెడ్డికి చెందిన అపోలో...

ఆర్‌ఆర్‌ఆర్‌లో నేను నటించడం లేదు..

డైరెక్టర్‌.. ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో తాను నటించడం లేదని కన్నడ నటుడు కిచ్చా సుదీప్‌ స్పష్టం చేశారు. టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ మొదటిసారి కలిసి నటిస్తుండటంతో 'ఆర్‌ఆర్‌ఆర్‌'...

తండ్రిని మించిన తనయుడు: కృష్ణంరాజు

రెబల్ స్టార్ కృష్ణంరాజు పుట్టిన రోజు ఈనెల 20న తేదీ. ఆయన 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్‌ ఎఫ్ఎన్సీసీలో పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్ డే...

రజనీకాంత్‌పై కేసు నమోదు..

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌పై కేసు నమోదయ్యింది. సంఘ సంస్కర్త పెరియార్‌ గురించి రజనీకాంత్‌ తప్పుడు ప్రచారం చేశారంటూ ఓ సంఘం అధ్యక్షుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు....

బీజేపీతో పొత్తు పై పవన్‌ కల్యాణ్‌ స్పష్టత..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. భారతీయ జనతా పార్టీతో పొత్తు విషయంలో అన్ని కోణాల్లో ఆలోచించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ప్రశాసన్ నగర్‌లోని పార్టీ కార్యాలయంలో గ్రేటర్...

క్రిష్‌ డైరెక్షన్‌లో పవన్‌ కల్యాణ్‌ సినిమా.. బాలీవుడ్‌ నటుడు విలన్‌..?

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌.. పింక్' రీమేక్ తో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా తరువాత ఇక పవన్ వరుసగా సినిమాలు చేయనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. 'పింక్' తరువాత ఆయన...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ వాయిదా..?

టాలీవుడ్‌ మొత్తం ఎంతోగానో.. ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ మల్టీస్టారర్‌ చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా, ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాను జులై...

బీజేపీ నేతలకు మాటలు ఎక్కువ.. పని తక్కువ: కేటీఆర్‌

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌.. వేములవాడ ఆలయ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్‌ వేములవాడలో ప్రసంగించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడను...
error: Content is protected !!