కాజల్, సన్నీ దీపావళి సంబరాలు
టాలీవుడ్ సుందరి కాజల్ అగర్వాల్ దీపావళి పండగను ఆనందమయంగా జరుపుకొన్న క్షణాలను ఈ చందమామ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. సోదరి నిషా అగర్వాల్, ఆమె కొడుకు ఇషాన్‌తో కలిసి దిగిన ఫొటోలను...
బిగ్‌బాస్ హౌస్‌లో సుమ
వారం రోజుల్లో బిగ్‌బాస్ షోకి శుభం కార్డు పడనుండటంతో బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రముఖ యాంకర్ సుమ కనకాలను పంపించారు. సుమను చూడగానే ఇంటి సభ్యులు సర్‌ప్రైజ్ అయ్యారు. పనిలో పనిగా వాళ్లందరితో సుమ...
బిగ్‌బాస్: శివజ్యోతి ఎలిమినేట్
బిగ్‌బాస్ దిపావళీ సందర్భంగా ఇంటిసభ్యులకు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చాడు. క్రేజీ హీరో విజయ్ దేవరకొండను చీఫ్ గెస్ట్‌గా కన్‌ఫెషన్ రూమ్ పెట్టి వారితో ఓ ఆట ఆడుకున్నాడు. ఒక్కొక్కరినీ కన్‌ఫెషన్ రూమ్‌లోకి పిలిచి.....
‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టీజర్.. మోడీని కూడా వదల్లేదుగా
వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎలాంటి సినిమా చేసిన అది ఓ సంచలనమే. సినిమా ఎలా ఉంటుంది అనే సంగతి బయటపెడితే.. కంటెంట్ విషయం మాత్రం ఎప్పుడు సంచలనంగా మారుతూనే ఉంటుంది....
అనుష్క ‘నిశ్శబ్దం’ ప్రీ టీజర్
అనుష్క నటిస్తున్న 'నిశ్శబ్దం' చిత్రానికి భారీ క్రేజ్ వచ్చింది. బాహుబలి వంటి భారీ సినిమా తరువాత అనుష్క నిశ్శబ్దం వంటి మ్యూజికల్ హర్రర్ సినిమాను ఎంచుకుంది. ఈ మ్యూజికల్ హర్రర్ వెనుక ఉన్న...
దీపావళి ‘సినీ’ పోస్టర్లు ఇవిగో..
దీపావళి పండుద సందర్భంగా అభిమానులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయా సినిమాలకు సంబంధించిన కొత్త పోస్టర్లను, ఫస్ట్‌లుక్‌లను సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందాలు విడులచేశాయి. మరి దీపావళికి వచ్చిన పోస్టర్లపై ఓ కన్నేయండి..
'సరిలేరు నీకెవ్వరు'
మహేశ్‌బాబు 'మేజర్...
మోడీకి ఉపాసన ట్వీట్.. నాకు తెలియదు: రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన తాజాగా ప్రధాని నరేంద్ర మోడీకి ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. ఉత్తరాది నటీ నటులను మోడీ ప్రత్యేకంగా ఆహ్వానించి, విందు ఇచ్చిన సంగతి...
నా సపోర్ట్ శ్రీముఖికి కాదు.. విన్నర్ ఎవరో నాకు తెలుసు: రవి
తెలుగు అతిపెద్ద రియాల్టీ షో 'బిగ్‌బాస్ సీజన్- 3' కి మరికొద్ది రోజుల్లో శుభం కార్డు పడనుంది. ప్రస్తుతం హౌస్‌లో ఆరుగురు సభ్యులు మాత్రమే ఉండగా.. వారి తరపున బయట పెద్ద ఎత్తున...
నాతో బెడ్రూమ్‌లో.. దర్శకుడిపై మండిపడ్డ కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ చాలా వరకు నెమ్మదిగా కనిపిస్తుంటుంది. ఎప్పుడూ పెద్దగా కాంట్రవర్సీల జోలికి వెళ్లకుండా తన పని తాను చూసుకుంటుంది. తన సినిమాల విషయం తప్పిస్తే పెద్దగా వేరే విషయాలు కూడా...
ఆఫీసర్ ‘ధర్మ’ గా బాలయ్య
నందమూరి అభిమానులకు దీపావళి కానుక వచ్చేసింది. బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. దీపావళీ పండగ సందర్భంగా ఈ చిత్ర టైటిల్, సరికొత్త లుక్‌ను చిత్ర...
విజయశాంతి ‘సరిలేరు నీకెవ్వరు’ ఫస్ట్‌లుక్
లేడీ అమితాబ్ విజయశాంతి.. బ్రేక్ ఇచ్చింది సినిమాలకు మాత్రమే కానీ తనలోని నటనకు, అభినయానికి కాదని ఒకేఒక్క స్టిల్‌తో అందరికి సమాధానమచ్చారు .. . దాదాపు దశాబ్దకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ...
హుజుర్ నగర్ విజయం.. టిఆర్ఎస్ కు చెడు శకునమేనా?
ఎగ్జిట్ పోల్స్ లో అందరూ ఊహించినట్టే హుజుర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి భారీ విజయం సాధించింది. ఇక్కడ గెలిచి కాంగ్రెస్ కంచుకోట అయిన ఈ స్థానంలో...
విజిల్ మూవీ రివ్యూ
తమిళ స్టార్ హీరో విజయ్.. మెర్శల్, సర్కార్ వంటి భారీ సూపర్‌హిట్స్ ఊపుమీదున్నాడు. ఆయన.. మరోసారి దర్శకుడు అట్లీతో జతకట్టి 'విజిల్' అనే స్పోర్ట్స్ డ్రామాతో తెరమీదకు వచ్చారు. ఇంతకుమునుపు విజయ్-అట్లీ కాంబినేషన్‌లో...
ఖైదీ మూవీ రివ్యూ
కోలీవుడ్ యాంగ్రీ హీరో కార్తీ.. విభిన్న కథలను ఎంచుకోవడంలో ఎప్పుడూ ముందే ఉంటాడు. ఇప్పటివరకు అతడు తీసిన సినిమాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. చినబాబు, ఖాకీ వంటి సినిమాలు మంచి టాక్...
నిత్యామినన్ ‘సైకో’ మూవీ టీజర్ నగ్ననంగా ..
ఉదయనిధి స్టాలిన్ హీరోగా దర్శకుడు మిస్కిన్ తెరకెక్కిస్తున్న 'సైకో' మూవీ టీజర్ శుక్రవారం విడుదలైంది. టీజర్ ఆసాంతం తెలియని భయమేదో వెంటాడుతున్న ఫీలింగ్ కలుగుతుంది. సైలెంట్‌గా సాగిన టీజర్‌లో అక్కడక్కడా ఒళ్లు గగుర్పొడిచే...
అర్థరాత్రి సైరన్ మెగించిన బిగ్‌బాస్.. ఎందుకో తెలుసా.!
బిగ్‌బాస్ పద్నాలుగో వారం పూర్త చేసుకుని ఫైనల్‌కు వచ్చేసినట్లే.. అయితే దీనికన్నా ముందుగా ఎలిమినేషన్ ఉంది. ఈసారి రాహుల్ మినహాయిస్తే ఇంటి సభ్యులంతా ఎలిమినేషన్ జోన్‌లో ఉన్నారు. అయితే ఇంటి సభ్యులతో కొన్ని...
దుర్గమ్మను దర్శించుకున్న నమ్రత శిరోద్కర్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. దర్శనం అనంతరం నమ్రత వేద పండితులు ఆశీర్వచనం అందుకున్నారు. అలాగే ఆలయ ఈవో చేతుల మీదుగా నమ్రతకు అమ్మవారి...
ఇస్మార్ట్ శంకర్’పై రామ్ ఎమోషనల్ ట్వీట్.. స్పందించిన వర్మ
హీరో రామ్ 'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రామ్‌కు జంటగా నిధి అగర్వాల్, నభా నటేశ్ నటించారు. మణిశర్మ స్వరాలను సమకూర్చారు....
అమరావతిలో రాజధాని కడతారా? లేదా?: పవన్ కళ్యాణ్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.. రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వైసీపీ ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని...
విధ‍్వంసం సృష్టించిన విజయ్ అభిమానులు
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అభిమానులు బీభత్సం సృష్టించారు. విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన 'బిగిల్' మూవీ శుక్రవారం విడుదల అయిన విషయం తెలిసిందే. అయితే ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా సినిమాను ప్రదర్శించలేదంటూ...
‘మహాభారతం’లో ద్రౌపదిగా దీపిక
మధు మంతెన నిర్మాణ భాగస్వామ్యంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న 'మహాభారతం'లో ద్రౌపది పాత్రలో బాలీవుడ్ నటి దీపికా పదుకొనే నటించనున్నారు. ఈ పాత్రను తాను అంగీకరించడంతో పాటు ఈ ప్రతిష్టాత్మక మూవీకి సహ...
బ్రేకప్ అని తెలియగానే ఏడ్చేశాను: శ్రీముఖి
బిగ్‌బాస్.. టాప్ 5కు వెళ్లే అర్హత శ్రీముఖికి ఉందని తేలడం, ఇంటి సభ్యులు... వారి జీవితంలో చోటు చేసుకున్న చేదు ఘటనలను చెప్తూ ఎమోషనల్ అవడం నేటి ఎపిసోడ్‌లో హైలెట్‌గా నిలిచింది. ముందుగా...
వైసీపీ పతనానికి ఇసుక సమస్యే నాంది: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇసుక సమస్యపై విశాఖలో తాను లాంగ్ మార్చ్ నిర్వహిస్తానన్న తర్వాతే రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక వచ్చిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల కంటే...
‘అసురన్’ రీమేక్‌లో వెంకటేష్
కోలివుడ్ హీరో ధనుష్, మంజు వారియర్ జంటగా తెరకెక్కిన ఈ సినిమా 'అసురన్' సంచలన విజయం సాధించింది. కాగా ఈ చిత్రం తెలుగు రీమేక్‌పై కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 150...
ఆమె నా జీవితకథ రాయాలి: కంగన
బాలీవుడ్ ప్రముఖ నటి కంగనా రనౌత్.. ప్రస్తుతం కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న'తలైవి' సినిమాలో నటిస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు....
హాంసనందిని హాట్ ఫోటోలు
వంశీ దర్శకత్వంలో వచ్చిన 'అనుమానస్పదం' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై హంసా నందిని.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసింది. హీరోయిన్‌గా సక్సెస్ రాకపోవడంతో ఐటమ్‌గర్ల్ గా మారి సంచలనాలు సృష్టించింది. మిర్చి...
బిగ్‌బాస్: చివరి రోజు ట్వీస్ట్ ఇవ్వనున్న నిర్వహకులు
తెలుగు బిగ్‌బాస్‌కు త్వరలో శుభం కార్డు పడనుంది. అత్యధిక టీఆర్పీలతో ప్రారంభమైనప్పటికీ తర్వాత ఆ హవాను కొనసాగించలేకపోయింది. వైల్డ్‌కార్డులు, రీ ఎంట్రీలు ప్రవేశపెట్టినప్పటికీ ప్రేక్షకుల మనసు గెలవలేకపోయింది. పాత సీజన్‌లతో పోలుస్తూ బిగ్‌బాస్...
శ్రద్దా శ్రీనాథ్.. ఆసక్తికర వ్యాఖ్యలు
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'జెర్సీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యారు నటి శ్రద్ధా శ్రీనాథ్. ఆ చిత్రంలో ఆమె నాని భార్యగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా...
బండ్ల గణేష్‌కు బెయిల్ మంజురు
సినీ నిర్మాత బండ్ల గణేష్‌కు చెక్ బౌన్స్ కేసులో ఊరట లభించింది. బాధితులతో బండ్ల గణేష్ తరఫు న్యాయవాది చేసినరాజీ ప్రయత్నాలు ఫలించాయి. బాకీ సొమ్ములో ప్రస్తుతం బండ్ల గణేష్ రూ.4లక్షలు చెల్లించారు....
శ్రీముఖిపై నటి హేమ సంచలన వ్యాఖ్యలు
నటి హేమ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 3లో ఎంట్రీ ఇచ్చిన ఆమె ప్రారంభంలోనే ఎలిమినెట్ అయిపోయారు. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్న హేమ...





