తెలుగు News

జాన్వీ సౌత్‌ ఎంట్రీ!

శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ మొదటి చిత్రం 'ధడక్‌' లో మంచి నటన కనబరచి ప్రేక్షకుల మనసు గెల్చుకున్నారు‌. ప్రస్తుతం 'కార్గిల్‌ గాళ్‌ (వర్కింగ్‌ టైటిల్‌), రుహీ అఫ్జా, తక్త్‌' సినిమాలతో...

బిగ్‌బాస్‌: 15వ ఎపిసోడ్‌ హైలైట్స్‌.. జాఫర్‌ ఔట్‌

తెలుగు 'బిగ్ బాస్-3'లో మరో ఆసక్తికర ఎపిసోడ్ ఇది. పునర్నవి, జాఫర్, వరుణ్ సందేశ్, వితికా షెరులలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఆసక్తి బిగ్ బాస్ ప్రేక్షకుల్లో ఉంది. అయితే, జాఫర్ ఎలిమినేట్...

ప్రియాంక చోప్రా బికిని హాట్‌ ఫోటోలు

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా.. తన మరదలు, నటి సోఫియా టర్నర్‌తో కలిసి మియామిలో హాలీడేను ఎంజాయ్ చేస్తోంది. ఈ హాలీడేలో వారి శునకాలు కూడా భాగమయ్యాయి. పెంపుడు కుక్కలు పోర్కీ,...

‘మన్మథుడి 2’ లో నాగార్జున ఇంకో స్వరూపం.. చూశారా!

ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున హీరోగా నటించిన 'మన్మథుడు 2' మూవీ ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరుగుతోంది. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ దీనికి వేదికైంది. నటీనటులు నాగ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, లక్ష్మి,...

‘రణరంగం’ ట్రైలర్‌

యంగ్‌ హీరో శర్వానంద్‌ సుధీర్‌వర్మ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా 'రణరంగం'. ఈ చిత్రంలో కాజల్‌, కల్యాణి ప్రియదర్శన్‌ హీరోయిన్‌లు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న...

‘కొబ్బరిమట్ట’ ఈవీవీకి అంకితం

నవతరం హాస్యానికి పట్టం కట్టిన దివంగత దర్శకుడు ఈవీవీ సత్యనారాయణకు 'కొబ్బరిమట్ట' చిత్రాన్ని అంకితం చేస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు త్రిపాత్రాభిన‌యం చేసిన చిత్రం ఇది. రూప‌క్ రొనాల్డ్...

సహాయ చర్యల్లో పాల్గొనండి.. పవన్‌ కళ్యాణ్‌

దేశవ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. నార్త్‌ లో కురుస్తున్న వర్షాల కారణంగా దిగువున ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో వరద ఉదృతి పెరుగుతున్నది. మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ...

అక్రమాల విషయంలో రాఘవేంద్రరావు విచారణ తప్పదు: పృధ్వీ

శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ)లో అవినీతి అక్రమాలపై విచారణ జరిపిస్తానని సినీ నటుడు, నూతన ఎస్వీబీసీ ఛైర్మన్‌ పృథ్వీరాజ్‌ అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఛానల్‌లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేయనున్నట్లు...

‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుండి ఫ్రెండ్‌షిప్‌డే స్పెషల్‌ పోస్టర్‌

మీ రామరాజు/భీమ్‌ ఎవరో చెప్పాలని అంటోంది 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ యూనిట్‌. ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ హీరోలుగా నటిస్తున్న సినిమా ఇది. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై...

మెగాస్టార్‌ న్యూలుక్‌.. వైరల్‌

మెగాస్టార్ చిరంజీవి న్యూ లుక్‌లో ఉన్న ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. ఈ ఫొటోలను చిరు కోడలు ఉపాసన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఆమె 'బీ పాజిటివ్‌' అనే హెల్త్‌ మ్యాగజైన్‌ నడుపుతున్న విషయం...

బిగ్‌బాస్‌లో ఇస్మార్ట్‌ సందడి… ఈ వారం ఔట్ అతనేన!

తెలుగు బిగ్‌బాస్‌ హౌస్‌లో వీకెండ్‌ వచ్చిందంటే సందడి నెలకొంటుంది. ఇంటి సభ్యులకు ఆ రెండు రోజులు కొత్త మొహం కనపడుతుంది. హోస్ట్‌ రూపంలో నాగార్జున వచ్చి సందడి చేస్తాడు. వారు చేసిన తప్పులను...

బిగ్‌బాస్‌-3 తెలుగు 14వ ఎపిసోడ్ హైలైట్స్

బిగ్‌బాస్ సీజన్-3 తెలుగు 13 ఎపిసోడ్‌‌లను ముగించుకుని నేడు (ఆగస్ట్ 3) పద్నాలుగో ఎపిసోడ్‌ ప్రసారమైంది. 8 మంది ఎలిమినేషన్‌లో ఉన్న విషయం తెలిసిందే. వీకెండ్ నాగార్జున ఎంట్రీ ఉండటంతో ఫుల్ జోష్‌‌తో...

ఆ సినిమాతో తన కల నెరవేరిందన్న శ్రద్ధ శ్రీనాథ్

జెర్సీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ శ్రద్ధ శ్రీనాథ్‌ ప్రస్తుతం తమిళంలో నేర్‌కొండ పార్వై సినిమాలో ముఖ్యపాత్ర పోషించింది. అజిత్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రంగురించి మాట్లాడుతూ తన కెరీర్‌లో మరిచిపోలేని...

ఢిల్లీవాసికి క్షమాపణలు చెప్పిన సన్నీలియోన్‌!

బాలీవుడ్‌ నటి సన్నీలియోన్‌ ఓ వ్యక్తికి క్షమాపణలు చెప్పారు. దిల్జిత్‌ దొసాంజే, కృతి సనన్‌ జంటగా నటించిన చిత్రం 'అర్జున్‌ పటియాలా'. రోహిత్‌ జగ్రాజ్‌ దర్శకుడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో సన్నీలియోన్‌...

ఆసక్తికరంగా అనసూయ ‘కథనం’

ప్రముఖ యాంకర్, నటి అనసూయ నటించిన 'కథనం' సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఆసక్తికర సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రాన్ని రూపొందించారు. 'ఆసుపత్రిలో మాయమైపోయిన మీరు ఇక్కడ ప్రత్యక్షం కావడానికి కారణం ఏంటో తెలుసుకోవచ్చా?'...

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి !.. వైరల్‌

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్. ఈ హీరో పెళ్లిపై ఎప్పటికప్పుడు వార్తలు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆయన పెళ్లి గురించి ఇప్పటికే ఎంతో ప్రచారం జరిగింది. సినీ నటి అనుష్కను...

రజనీకాంత్ గురించి నోరుజారా.. క్షమించండి.. తమిళ దర్శకుడు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, విజయ్‌ గురించి నోరు జారానని దర్శకుడు రాజుమురగన్‌ క్షమాపణ కోరారు. ఆయన దర్శకత్వం వహించిన సినిమా 'జిప్సీ'. జీవా, నటాషా సింగ్‌ జంటగా నటించారు. ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు...

సైన్స్‌లో సత్తాచాటిన మహిళలకు ఈ సినిమా అంకితం: అక్షయ్‌

మాజీ క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ 'మిషన్‌ మంగళ్‌‌' సినిమాను ప్రశంసించారు. ఈ సినిమా బెంగాలీ ప్రోమోను చూసిన ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. మహిళా శాస్త్రవేత్తల ధైర్యం, బలాన్ని చూపించినందుకు యూనిట్‌ను అభినందించారు....

కథ డిమాండ్ చేస్తే గ్లామర్‌ ఒలకబోయడానికి రెడీ!.. గుణ 369 హీరోయిన్

'RX100' ఫేమ్ కార్తికేయ హీరోగా, మళయాళీ భామ అన‌ఘ హీరోయిన్‌గా నూతన దర్శకుడు అర్జున్ జంధ్యాల డైరెక్షన్‌లో తెర‌కెక్కిన సినిమా..'గుణ 369'. జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్, స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, ఎస్‌జీ మూవీ మేక‌ర్స్ సంస్థలు...

రష్మికతో మహేష్‌బాబు రైలు ప్రేమకథ ప్రారంభం.!

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు 'మహర్షి' తర్వాత నటిస్తున్న సినిమా 'సరిలేరు నీకెవ్వరు'. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్‌ కశ్మీర్‌లో జరిగింది. కాగా రెండో షెడ్యూల్‌ ప్రారంభమైందని నిర్మాతలు...

హీరో విశాల్‌కు కోర్టునుంచి నాన్‌బెయిలబుల్ వారెంట్

ప్రముఖ సినీ నటుడు విశాల్‌కు చెన్నైలోని మెజిస్ట్రేట్ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ను జారీ చేసింది. టీడీఎస్‌ను సక్రమంగా చెల్లించని కేసులో కోర్టుకు హాజరు కానందున ఎన్‌బీడబ్ల్యూ జారీ చేసింది. విశాల్‌ ఫిలిమ్‌...

టిక్‌టాక్‌ యాప్‌పై మళ్లీ రగడ..!

కొద్ది రోజులుగా టిక్ టాక్ చేయడం వల్ల తెలుగురాష్ట్రాల్లోనే కొందరు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడింది. టిక్‌టాక్ తమ ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని పలువురు వాపోతున్నారు. ఉద్యోగులు ఆఫీస్ సమయంలో పనులను పక్కన...

రాశిఖన్నా ఫొటో షూట్ అదుర్స్‌

రాశి ఖన్నా టాలీవుడ్ లో ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. హిట్, ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఈ అమ్మడు సినిమాలు చేస్తోంది. తొలిప్రేమ సినిమాతో మంచి హిట్ అందుకున్న రాశిఖన్నా ఆ...

విడిపోయిన మరో బాలీవుడ్ జంట

బాలీవుడ్‌ సెలబ్రిటీలకు విడాకులు కొత్త విషయమేమీ కాదు. రోజుకో జోడీ అనే రీతిలో డైవోర్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ఒకరైన దియామీర్జా తన 11 ఏళ్ల వివాహబంధానికి...

‘బాహుబలి’ కంటే ముందే చెప్పా: సాహో డైరెక్టర్‌

యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు 'బాహుబలి' కంటే ముందే 'సాహో' కథ చెప్పానని డైరెక్టర్‌ సుజీత్‌ తెలిపారు. ఆయన తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఆగస్టు 30న విడుదల కాబోతోంది. యూవీ క్రియేషన్స్‌ సంస్థ భారీ...

‘రాక్షసుడు’ మూవీ రివ్యూ

నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ ఈ సారి క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యాన్నిఎంచుకున్నాడు. ఇంతవరకు సరైన విజయాన్ని అందుకోలేకపోయిన ఈ హీరో.. మొదటి సారి ఓ రీమేక్‌(తమిళ మూవీ రాక్షసన్‌)ను ఎంచుకున్నాడు. రాక్షసుడు చిత్రంతో ఈ...

‘సెల్ఫీఆఫ్‌ సక్సెస్‌’ పుస్తకంపై మహేష్‌ ప్రశంసలు!

ప్రముఖ సినీనటుడు మహేష్‌బాబు తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం రాసిన 'సెల్ఫీఆఫ్‌ సక్సెస్‌' పుస్తకంపై స్పందించారు. అదో గొప్ప పుస్తకమని కొనియాడారు. ఈ పుస్తకాన్ని అందరూ చదవాలని ఆయన...

దేవదాస్ కనకాల ఇకలేరు

ప్రముఖ సినీ నటుడు, నటనా శిక్షకుడు దేవదాస్ కనకాల కన్నుమూశారు. అనారోగ్యంతో కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన శుక్రవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 74 ఏళ్లు. దేవదాస్‌ కనకాల...

దరువు వేస్తున్న శృతి హాసన్.. వీడియో వైరల్‌

స్టార్‌ హీరో కమల్‌హాసన్‌ వారసురాలిగా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టినప్పటికీ.. తన కంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది శృతిహాసన్‌. కట్టిపడేసే నటనే కాదు ఆమెలో మంచి సంగీత దర్శకురాలు కూడా ఉందన్న విషయం తెలిసిందే. అడపాదడపా...

చావు అంచుల వరకూ వెళ్లి వచ్చిన రోజు ఇది: అమితాబ్‌

బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ 75ఏళ్ల వయసులోనూ కుర్ర హీరోలకు దీటుగా సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఆయన నటించిన బ్లాక్‌ బస్టర్‌ చిత్రాల్లో 'కూలీ' ఒకటి. అమితాబ్‌ జీవితంలోనే మర్చిపోలేని సినిమా అది. ఆ...
error: Content is protected !!