Telugu Trending

Pooja Hegde లగ్జరీ లైఫ్ గురించి ఎవరూ నమ్మలేరేమో

Pooja Hegde లగ్జరీ లైఫ్‌స్టైల్‌ను ఎంజాయ్ చేస్తోంది. ఆమె ముంబై బాంద్రాలో రూ. 6 కోట్ల విలువైన ఫ్లాట్, రూ. 45 కోట్ల విలువైన ఇంటిని సొంతం చేసుకుంది. కార్లకు, డిజైనర్ బ్యాగ్స్‌కు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది.

February releases విడుదల తేదీలలో ఇన్ని మార్పులా

టాలీవుడ్ లో February releases షెడ్యూల్ గందరగోళంగా మారింది. నాగ చైతన్య 'తండేల్' ఫిబ్రవరి 7న విడుదల కానుంది. 'లైలా', 'దిల్రుబా' ఫిబ్రవరి 14కి ప్లాన్ చేసినా, వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.

100 కోట్ల నుంచి కోటి రూపాయలకు పడిపోయిన Star Hero..!

కార్తికేయ 2 సినిమా తో 100 కోట్లను దాటిన వసూళ్లను సాధించి టాప్ హీరోల జాబితాలో చేరిన నిఖిల్, ఇప్పుడు వరుస ఫ్లాప్‌లతో మార్కెట్ కుదేలైంది. స్పై మరియు అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాలు పెద్దగా విఫలమవడంతో, తన తదుపరి ప్రాజెక్ట్‌లు నిఖిల్‌ను తిరిగి ఫామ్‌లోకి తీసుకెళ్లగలవా?

హడావుడి లేకుండా సైలెంట్ గా వచ్చేస్తున్న February releases

February releases ‘దిల్ రుబా’, ‘లైలా’, ‘భైరవం’, ‘మజాకా’ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ, ఈ సినిమాలపై ఆశించిన స్థాయిలో బజ్ లేదు.

రెమ్యూనరేషన్ భారీగా పెంచేసిన Tollywood Senior Heroes ఎవరంటే

'డాకు మహారాజ్', 'సంక్రాంతికి వస్తున్నాం' హిట్లతో Tollywood Senior Heroes బాలకృష్ణ, వెంకటేష్ మరోసారి తమ స్టార్ పవర్ చూపించారు. ఈ సినిమాలతో వీళ్ళ రెమ్యునరేషన్ విషయంలో కూడా భారీ మార్పులు వచ్చేసాయి.

Ambani కొత్త బుల్లెట్ ప్రూఫ్ కార్ ధర ఎవరూ ఊహించలేరు

Ambani ఫ్యామిలీ ఇటీవల ఒక బుల్లెట్‌ప్రూఫ్ రోల్స్ రాయిస్ కులినన్ ని కొనుగోలు చేసింది. ఇప్పటికే వారి గ్యారేజీలో 10+ కులినన్ కార్లు ఉన్నాయి.

Yash Kiara Advani గొడవ వల్ల నిర్మాత కి ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

సూపర్ స్టార్ Yash Kiara Advani జంటగా ‘Toxic’ సినిమా ఆలస్యం అవుతోంది. కియారా అద్వానీ నటన యష్‌కు నచ్చకపోవడంతో ముంబై షూట్ రద్దు చేశారు. ఇప్పుడు ఆమె స్థానంలో నయనతార వస్తుందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Karthikeya 3 సినిమా ఇలానే ఉంటుంది అంటున్న డైరెక్టర్!

నిఖిల్, చందూ మొండేటి కాంబినేషన్‌లో 'కార్తికేయ' ఫ్రాంచైజీ సూపర్ హిట్. 'కార్తికేయ 2' తర్వాత మూడో భాగంపై ఆసక్తి పెరిగింది. చందూ మొండేటి Karthikeya 3 కూడా శ్రీకృష్ణునిపైనే ఆధారపడిందని చెప్పారు.

కూతురు హీరోయిన్ అవుతాను అనగానే డైరెక్టర్ Shankar పెట్టిన షరతు ఇదే!

అదితి శంకర్ నటించిన 'ప్రేమిస్తావా' తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు థియేటర్లలోకి వచ్చింది. ప్రమోషన్లో ఆమె తన తండ్రి Shankar విధించిన షరతు గురించి వెల్లడించారు.

Pawan Kalyan ఫ్లాప్ సినిమాకి సీక్వెల్ తో అకీరా డెబ్యూ?

విష్ణు వర్థన్, 'పంజా' దర్శకుడు, తన తాజా చిత్రం 'ప్రేమిస్తావా' విడుదలకు సిద్ధమవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ Pawan Kalyan తనయుడు అకీరా నందన్‌తో కలిసి పని చేయాలనే ఆసక్తి వ్యక్తం చేశారు.

Thandel సినిమాలో ఈ ఒక్క ఎపిసోడ్ కి 18 కోట్లు ఖర్చయ్యిందని తెలుసా!

చందూ మోండేటి తన కొత్త సినిమా Thandel గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో సాగే శ్రీకాకుళం భాష, నాగ చైతన్య, సాయి పల్లవి పాత్రలు, మరియు భారీ 18 కోట్ల బడ్జెట్‌తో చేసిన సెట్ టెక్నిక్స్ గురించి ఆయన వివరించారు.

Telangana లో 16 ఏళ్లలోపు పిల్లలకు సినిమాలు నిషేధమా?

Telangana హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు పిల్లలు రాత్రి 11 గంటల తర్వాత థియేటర్లు, మల్టీప్లెక్సులకు వెళ్లకుండా ఆదేశాలు జారీ చేసింది. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం ఉండొచ్చని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

రెమ్యూనరేషన్ పెంచేసిన Anil Ravipudi.. ఎంతంటే!

హిట్ మిషన్ Anil Ravipudi మరోసారి తన సక్సెస్ స్ట్రీక్ కొనసాగిస్తున్నారు. 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ఘనవిజయం సాధించి, నిర్మాత దిల్ రాజుకు భారీ లాభాలు తెచ్చింది.

తెలుగులో డిజాస్టర్ కానీ హిందీ లో 100 million views!

డబుల్ ఇస్మార్ట్ హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో భారీ విజయం సాధించింది. రామ్ పోతినేని నటించిన ఈ సినిమా RKD స్టూడియోస్ ఛానల్‌లో 100 million views సాధించింది.

RC16 లో రణబీర్ కపూర్ కూడా నటిస్తున్నారా?

RC16లో రామ్ చరణ్ కొత్త అవతారంలో కనిపించబోతున్నాడు. బుచ్చి బాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా, జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ వంటి తారలతో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందుతోంది.

హైదరాబాద్‌లో SCREENIT పేరుతో PVR INOX ఇస్తున్న ప్రైవేట్ స్క్రీనింగ్!

హైదరాబాద్ సినిమా ప్రియుల కోసం PVR INOX కొత్త SCREENIT ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్ ద్వారా మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి ప్రైవేట్ థియేటర్‌లో మీ ఫేవరెట్ సినిమాలను చూడవచ్చు.

వామ్మో.. Swayambu సినిమా బడ్జెట్ ఎంతకి పెరిగింది అంటే!

Swayambu చిత్రం బడ్జెట్ రూ. 60 కోట్లకు పైగా పెరిగింది. వైభవమైన సెట్‌లు, యాక్షన్ సీక్వెన్సులు, మరియు వీఎఫ్ఎక్స్ పై ఎక్కువ ఖర్చు అవుతోంది. ఈ పీరియడ్ ఎంటర్‌టైనర్ పాన్-ఇండియా స్థాయిలో తెలుగుతో పాటు మరికొన్ని భాషల్లో విడుదల కానుంది.

Vijay Devarakondaతో Rashmika తన రిలేషన్ ను కన్ఫర్మ్ చేసిందా..?

రష్మిక మందన్న, ఎంత గుర్తింపు వచ్చినా, డబ్బు, ప్రేమాభిమానాలు ఎన్ని లభించినా.. ఒక భాగస్వామిగా ఉండటం తనకు ఎక్కువ ఇష్టమని తెలిపింది. ఆమె ఇల్లే తన సంతోషకరమైన ప్రదేశం అని, జీవితంలో తనను గౌరవించే వ్యక్తులను మాత్రమే ఇష్టపడతానని పేర్కొంది.

SSMB29 కోసం మహేష్ బాబు, ప్రియాంక NDA సైన్ చేయడానికి అసలు కారణం ఏమిటి?

మహేష్ బాబు, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న SSMB29 భారీ ప్రాజెక్ట్‌కు సంబంధించి సీక్రసీ కోసం NDA సైన్ చేయించారు.

Singham Again లో ఈ తప్పులు చేశాను అంటున్న హీరో!

Singham Again లో స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్‌లకు అభిమానులు మిస్సయ్యారని చెప్పారు. ఈ విమర్శలపై అజయ్ దేవగన్ స్పందించి భవిష్యత్ చిత్రాల్లో మార్పులు చేస్తామన్నారు.

Shah Rukh Khan మన్నత్ కారణంగా రూ.9 కోట్లు రీఫండ్ అందుకున్నారా?

Shah Rukh Khan తన మన్నత్ బంగ్లాకు అదనంగా చెల్లించిన రూ.9 కోట్లు రీఫండ్ పొందే అవకాశం ఉందని సమాచారం. మాఫియా బెదిరింపులను ధైర్యంగా ఎదుర్కొన్న షారుఖ్ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రూ.150 కోట్లు నష్టపోయిన Bollywood స్టార్ హీరో సినిమా.. అసలు విషయం ఏంటంటే!

Bollywood లో కార్పొరేట్ బుకింగ్స్ పద్దతితో టికెట్లు కొనుగోలు చేస్తూ, ఓ స్టార్ హీరో సినిమా పెద్ద డిజాస్టర్‌గా మారింది. రూ.100 కోట్ల నష్టాలతో విడుదలైన ఈ సినిమా, అదనంగా రూ.50 కోట్ల నష్టాలను ఎదుర్కొంది.

Latest Telugu Movies OTT లో ఎప్పటినుండి చూడచ్చు అంటే!

Latest Telugu Movies పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ ఛేంజర్, డాకూ మహారాజ్ త్వరలోనే OTT సందడి చేయబోతున్నాయి. వీటి విడుదల తేదీలు, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌ల వివరాలు మీకోసం!

Pushpa 2 BGM: సమ్ CS 90% వర్క్ కామెంట్ ఫ్యాన్స్ రియాక్షన్స్!

Pushpa 2 OSTపై సమ్ CS, DSPల మధ్య వివాదం హాట్ టాపిక్ అయ్యింది. సమ్ CS తనది 90% స్కోర్ అని చెప్పినా, విడుదలైన OSTలు DSP వర్క్ ఎక్కువగా చూపుతున్నాయి. దీనిపై అభిమానులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Prabhas Spirit సినిమాలో వరుణ్ తేజ్ విలన్ పాత్రలోనా?

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న Prabhas Spirit సినిమా అంతర్జాతీయ డ్రగ్ మాఫియా నేపథ్యంపై ఉంటుందట. ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారు.

స్కై ఫోర్స్ సినిమా కోసం Akshay Kumar తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

బాలీవుడ్ స్టార్ Akshay Kumar నటించిన తాజా చిత్రం ‘స్కై ఫోర్స్’ జనవరి 24, 2025న థియేటర్లలో విడుదలైంది. 1965 ఇండో-పాక్ వైమానిక యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అక్షయ్ తన పాత్రకు భారీ పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Tollywood IT Raids లో ఎన్ని కోట్ల లావాదేవీలు బయటపడ్డాయంటే!

Tollywood IT Raids కలకలం రేపుతున్నాయి. 2020-21కు సంబంధించిన లావాదేవీలతో ఓ ఎక్సెల్ షీట్ బయటపడింది. మొత్తం ఎన్ని కోట్ల లావాదేవీలు నమోదయ్యాయంటే.

Akshay Kumar ముంబై లో తన ఫ్లాట్ ఎంతకి అమ్మారో తెలుసా?

బాలీవుడ్ హీరో Akshay Kumar తన బోరివాలి ఈస్ట్ అపార్ట్‌మెంట్‌ను ₹2017లో ₹2.38 కోట్లకు కొనుగోలు చేసి ఇప్పుడు డబుల్ రేట్ కి అమ్మారు.

Dhanush అడిగిన రెమ్యూనరేషన్ కి నిర్మాతకి మైండ్ బ్లాక్ అయ్యిందట!

తమిళ నటుడు Dhanush తెలుగులో సార్, కుబేర వంటి చిత్రాల తర్వాత భారీ పారితోషికం తీసుకుంటున్నారు. తాజాగా, మరో తెలుగు సినిమా కోసం అడిగిన పారితోషికం నిర్మాత ఆశ్చర్యపోయారట.

Kalki 2898 AD ఎక్కడ డిజాస్టర్ అయ్యిందో తెలుసా?

Kalki 2898 AD ఘన విజయం సాధించినప్పటికీ, సాటిలైట్ టీవీ ప్రీమియర్‌లో TRP 5.26తో నిరాశపరిచింది.
error: Content is protected !!