నా ఆరోగ్యం బాగుంది: సునీల్‌


టాలీవుడ్‌లో కమేడియన్ గా కెరీయర్‌ ప్రారంభించి ఆపై హీరోగా తనేంటో నిరూపించుకున్న సునీల్, ఇటీవల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. తనకు ఆరోగ్యం ఇప్పుడు మెరుగుపడిందని ఆయన తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన సునీల్, “నా క్షేమాన్ని కోరుకునే మీలాంటి వారి ఆశీస్సులతో క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నా ఆరోగ్యం బాగుంది. నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ ‘డిస్కో రాజా’ చూసి ఆనందించండి” అని పేర్కొన్నారు.

It feels overwhelmed and blessed to have wellwishers like you, who care for me. I am feeling better now and thank you so…

Posted by Sunil on Thursday, January 23, 2020

CLICK HERE!! For the aha Latest Updates