HomeTelugu Trending'డిస్కోరాజా' ట్రైలర్‌

‘డిస్కోరాజా’ ట్రైలర్‌

3 5టాలీవుడ్‌ మాస్‌ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘డిస్కోరాజా’. వి.ఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నభా నటేష్‌, పాయల్‌ రాజ్‌పుత్‌ హీరోయిన్‌. వచ్చే ఏడాది జనవరి 24న ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈనేపథ్యంలో శుక్రవారం సోషల్‌మీడియా వేదికగా ‘డిస్కోరాజా’ టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఎటువంటి అనుబంధాలు లేని రవితేజను ఓ ఔషధ ప్రయోగం కోసం కొందరు వ్యక్తులు ఎంచుకున్నట్లు టీజర్‌ చూస్తే తెలుస్తోంది. టీజర్‌లో రవితేజ లుక్‌ చాలా స్టైలిష్‌గా ఉంది. టీజర్‌ విడుదలైన కొంతసేపటిలోనే యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu