ఏజెంట్‌: ఏందే.. ఏందే సాంగ్‌ విడుదల


అక్కినేని అఖిల్ హీరోగా నటించిన చిత్రం ‘ఏజెంట్’. దర్శకుడు సురేందర్‌ రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మించారు. ఏప్రిల్ 28వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ‘ఏందే .. ఏందే’ అంటూ సాగే ఒక సాంగ్ ను రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఈ పాటకు సంగీతం అందించగా .. చంద్రబోస్ సాహిత్యాన్ని అందించాడు. ఈ సినిమాలో అఖిల్‌ లుక్‌ ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమాతో టాలీవుడ్‌లో సాక్షి వైద్య హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తుంది.

ప్రముఖ నటుడు మమ్ముట్టి ఒక కీలకమైన పాత్రను పోషించారు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్’ తరువాత చాలా గ్యాప్ తో అఖిల్ నటించిన ఈ సినిమా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అఖిల్‌ లుక్‌, టైటిల్‌ కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates