HomeTelugu Trendingఈ నెలలోనే నితిన్ పెళ్లి

ఈ నెలలోనే నితిన్ పెళ్లి

Hero Nithin marriage date f

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా అనేక వివాహాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. హీరో నితిన్ వివాహం కూడా వాయిదా పడింది. ఈ నెల 26న రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్‌లో నితిన్, శాలిని వివాహం జరగబోతుంది. కరోనా నిబంధనలను అనుసరించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుకను నిర్వహించనున్నారు. నితిన్ వివాహానికి
ఇరు కుటుంబ సభ్యులతో పాటు, సన్నిహితులు, స్నేహితులు కొంతమంది మాత్రమే హాజరుకాబోతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, శాలిని ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసింది. ఏప్రిల్ నెలలో కావాల్సిన వివాహం లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది. ప్ర‌స్తుతం నితిన్ ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలు చేస్తున్నాడు. త‌ర్వాత ‘అంధాధున్’ రీమేక్‌, ‘ప‌వ‌ర్ పేట’ సినిమాలు చేయబోతున్నాడు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu