HomeTelugu Trending'లవ్ టుడే' బ్యూటీ టాలీవుడ్‌ ఎంట్రీ.. ఫస్ట్‌లుక్‌ విడుదల

‘లవ్ టుడే’ బ్యూటీ టాలీవుడ్‌ ఎంట్రీ.. ఫస్ట్‌లుక్‌ విడుదల

ivana first look from selfi
గత ఏడాది విడుదలైన ‘లవ్ టుడే’ మంచి టాక్‌ తెచ్చుకుంది. కోలీవుడ్ నుంచి వచ్చిన ఈ సినిమా, అక్కడ హిట్ కొట్టడమే కాకుండా, ఇక్కడి యూత్ కి కూడా ఒక రేంజ్ లో కనెక్ట్ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన ‘ఇవాన’కి ఇక్కడ కూడా ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ ఉంది.

ప్రస్తుతం ఆమె వరుస తమిళ సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఆమె టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. నేరుగా ఒక తెలుగులో ‘సెల్ఫిష్’ సినిమా చేస్తోంది బ్యూటీ. ఈ సినిమాలో ఆశిష్ హీరోగా నటిస్తున్నాడు. హీరోయిన్‌ పాత్రలో ఇవాన.. ‘చైత్ర’ పాత్రలో అలరించనుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు విడుదల చేశారు.

హైదరాబాద్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాను, దిల్ రాజు – సుకుమార్ కలిసి నిర్మిస్తున్నారు. విశాల్ కాశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఈ సినిమాతో ఇవాన టాలీవుడ్ లోను బిజీ అవుతుందేమో చూడాలి.

20230422fr644381c32a477

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu