HomeTelugu News'రాజా మీరు కేక'లో లాస్య!

‘రాజా మీరు కేక’లో లాస్య!

తన ప్రతి సినిమాతో వరుసగా యాంకర్స్ కు అవకాశం కలిపిస్తూ ప్రోత్సహిస్తోంది ఆర్.కె.స్టూడియోస్. ‘గుంటూర్ టాకీస్’ అనే చిత్రంతో రష్మీని హీరోయిన్ గా గుర్తింపు పొందే పాత్రలో పరిచయం చేయగా, అదే విధంగా.. మరో యాంకర్ లాస్యను ఒక ముఖ్యమైన పాత్రలో ”రాజా మీరు కేక” అనే చిత్రంతో ప్రమోట్ చేస్తున్నారు. రేవంత్, నోయెల్, మిర్చి హేమంత్ ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రంలో యాంకర్ లాస్య తనదైన రీతిలో నటించి ప్రేక్షకులను అలరించనుంది. ఈ చిత్రం తరువాత లాస్యకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఈ చిత్ర యూనిట్ గట్టిగా నమ్ముతుంది. ఈ చిత్రానికి దర్శకత్వం క్రిష్ణ కిషోర్ వహిస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu