
రోజు రోజుకి కొత్తగా కనిపిస్తోంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. సోషల్ మీడియాలో కాస్త డోస్ పెంచుతూ వస్తోంది. క్లీవేజ్ షోలు చేస్తూ.. కుర్రాళ్ళను కామ్ గా కవ్విస్తోంది ఈ సీతారామం బ్యూటీ. ఈసారి కాస్త సైలెంట్ గా వచ్చి రచ్చ చేసింది ఈ చిన్నది. హోమ్లీ నటిగా మంచి పేరు ఉన్న మృణాల్ ఠాకూర్.. ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి తెగ ప్రయత్నాలు చేస్తోంది. కమర్షియల్ హీరోయిన్ గా సెట్ అవ్వాలి అని ఫిక్స్ అయినట్టుంది. ఆ రకంగా అవకాశాల కోసం మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాను తెగ వాడేస్తోంది.
ఎప్పటికప్పుడు ఈ ముంబై అందం హాట్ హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతోంది. తన అందంతో మృణాల్ ఠాకూర్ అద్భుతం చేస్తోంది. తాజాగా మృణాల్ ఠాకూర్ వదిలిన గ్లామరస్ పిక్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. టైట్ డ్రెస్ వేసుకుని.. స్లీవ్ లెస్ లో కామ్ గా.. అమాయకంగా కనిపిస్తూనే మంటలు రేపుతోంది మృణాల్ ఠాకూర్. మత్తుజల్లి మాయ చేస్తోంది. మృణాల్ ఠాకూర్ లేటెస్ట్ పోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఆమె పోస్ట్ కు కామెంట్లు కూడా గట్టిగానే వస్తున్నాయి.

మొత్తమ్మీద మృణాల్ ఠాకూర్ కొత్తగా కనిపిస్తోంది. సీతారామం సినిమాతో మంచి హిట్ అందుకున్నా.. మృణాల్ ఠాకూర్ కి కమర్షియల్ హీరోయిన్ గా బ్రేక్ రాలేదు. దాంతో మృణాల్ ఠాకూర్ కి స్టార్ హీరోల సినిమాల్లో పెద్దగా ఆఫర్లు కూడా రాలేదు. సీతా రామం సినిమా తరువాత ఆ టైప్ సినిమాల ప్రభావం మృణాల్ ఠాకూర్ పై గట్టిగా చూపించింది. దాంతో..ఈ బ్యూటీని హాట్ హీరోయిన్ గా యాక్సప్ట్ చేయలేకపోతున్నారు జనాలు.
అందుకే.. మృణాల్ ఠాకూర్.. తన రూట్ ను కంప్లీట్ గా చేంజ్ చేసింది. ప్రస్తుతం నేచురల్ స్టార్ నానీ 30వ సినిమాలో మృణాల్ ఠాకూర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది. పైగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ డీ గ్లామర్ రోల్ చేస్తోంది. ఆమె పాత్ర డిఫరెంట్ గా ఉండబోతోంది. మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ లో కూడా మృణాల్ ఠాకూర్ ఓ క్యారక్టర్ చేసే అవకాశం ఉంది.
ఇక ఈ రెండు సినిమాలు తప్పించి తెలుగులలో మృణాల్ ఠాకూర్ కి కొత్త సినిమాలు. అటు తమిళంలో మాత్రం మూడు సినిమాలు చేస్తుంది మృణాల్ ఠాకూర్. హిందీలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. మొత్తానికి మృణాల్ ఠాకూర్ మధ్యలో తన గ్లామర్ మెరుపులను మాత్రం వదలడం లేదు.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్
దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది
బట్టలు లేకుండా హట్ లుక్‌లో విద్యాబాలన్
రావణాసుర టీజర్: రవితేజ హీరో నా.. విలన్‌నా!
హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు
శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు












