HomeTelugu Trendingజాతీయ ఫిలిం అవార్డుల్లో దుమ్మురేపిన RRR, పుష్ప సినిమాలు

జాతీయ ఫిలిం అవార్డుల్లో దుమ్మురేపిన RRR, పుష్ప సినిమాలు

National Film Awards

69వ జాతీయ సినిమా అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 28 భాషల్లో 280 సినిమాలు వివిధ భాగాల్లో పోటీ పడ్డాయి. ఉత్తమ తెలుగు చిత్రంగా ఉప్పెన నిలిచింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపికయ్యారు. తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు స్టైలిష్ స్టార్ కావడం గమనార్హం.

RRR, పుష్ప సినిమాలు వివిధ విభాగాల్లో అవార్డులు దక్కించుకున్నాయి. RRR సినిమాకు 6 అవార్డులు రాగా, పుష్ప సినిమాకు రెండు వచ్చాయి.

Best Hero Allu arjun Pushpa

ఉత్తమ తెలుగు చిత్రం – ఉప్పెన, ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప), ఉత్తమ కొరియాగ్రఫీ – ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ – కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ – కీరవాణి (ఆర్ఆర్ఆర్), ఉత్తమ గీత రచయిత – చంద్రబోస్(కొండపొలం), ఉత్తమ సంగీత దర్శకుడు – దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ – శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్), ఉత్తమ ప్రజాదరణ చిత్రం – ఆర్ఆర్ఆర్, జాతీయ సమగ్రతా చిత్రం – ది కశ్మీర్ ఫైల్స్

uppena best movie

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!