HomeTelugu Trendingపవన్‌ కళ్యాణ్‌ ఓజీ షూటింగ్‌ స్టార్ట్‌!

పవన్‌ కళ్యాణ్‌ ఓజీ షూటింగ్‌ స్టార్ట్‌!

OG

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్- సుజీత్ కాంబినేషన్ లో వస్తున్న భారీ యాక్షన్ మూవీ ఓజీ. ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అని ప్రచారంలో ఉంది. ప్రస్తుతానికి సినిమా వర్కింగ్ టైటిల్ ఇదే. ఈ క్రమంలో మూవీ టీమ్‌ కీలకమైన అప్‌డేట్‌ వదిలింది.

ఓజీ చిత్రం షూటింగ్ ముంబయిలో మొదలుపెడుతున్నామని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టయిన్ మెంట్ వెల్లడించింది. పవన్ కల్యాణ్ వచ్చే వారం నుంచి షూటింగ్ లో పాల్గొంటారని తెలిపింది. ఈ మేరకు ఓ స్పెషల్ వీడియోను విడుదల చేసింది.

ఈ సినిమా ఇటీవలే హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం షాట్ జరుపుకుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇతర నటీనటుల గురించి తెలియాల్సి ఉంది. ఈ మూవీ డైరెక్టర్‌ సుజీత్ ఇప్పటి వరుకు రెండు సినిమాలు మాత్రమే తెరకెక్కించారు.

‘రన్ రాజా రన్, సాహో’ ఈ రెండు సినిమాలు కూడా సూపర్‌ హిట్‌ కావడంతో.. పవన్- సుజీత్‌ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, ఓజీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ నటిస్తుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. అయిత అధికారీకంగా ప్రకటించాల్సి ఉంది.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu