HomeTelugu Trendingవిజయ్‌, ప్రభాస్‌తో రొమాన్స్‌ డ్రీమ్‌ అంటున్న పాయల్‌

విజయ్‌, ప్రభాస్‌తో రొమాన్స్‌ డ్రీమ్‌ అంటున్న పాయల్‌

5 6
టాలీవుడ్‌లో ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతో యువతనంతా తనవైపు తిప్పేసుకుంది హాట్‌ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. నటించిన తొలి చిత్రంతోనే అందాలను ఆరబోలో ఏమాత్రం మొహమాట పడలేదు పాయల్ రాజ్ పుత్. ఎక్స్‌పోజింగ్‌తోనే కాకుండా నటన పరంగాను ఆకట్టుకుంది. తాజాగా ఈ బ్యూటీకి టాలీవుడ్ లో వరస ఆఫర్లు వస్తున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా ఛాన్స్ ఆమె పరమైనట్లు సమాచారం. దీంతోపాటు మరికొంత మంది నిర్మాతలు కూడా పాయల్ డేట్స్ కోసం ట్రై చేసినట్లు వినికిడి. కాగా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది పాయల్ . అలాగే ప్రభాస్ ఇంకా విజయ్ దేవరకొండలతో రొమాంటిక్ సీన్స్ చేయాలనేది తన డ్రీమ్ అంటూ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు స్టార్ హీరోలతో పాటు అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించాలనుకోవడం మరీ అత్యాస అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడం తో పాయల్ అభిమానులు మీ డ్రీమ్స్ సాకారం కావాలని కోరుకుంటున్నాం మేడం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!