HomeTelugu Trending'మళ్లీ మొదలైంది' లో విడాకుల స్పెషలిస్టుగా పోసాని

‘మళ్లీ మొదలైంది’ లో విడాకుల స్పెషలిస్టుగా పోసాని

Posani key role in malli mo

‘మళ్లీ మొదలైంది’ సినిమాలో పోసాని కీలక పాత్రల పోషిస్తున్నారు. సుమంత్ – నైనా గంగూలి హీరో, హీరోయిన్‌లుగా నటిస్తున్న ఈ సినిమాకి కీర్తి కుమార్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పోసాని విడాకుల స్పెషలిస్టుగా ముద్రపడిన లాయర్ కుటుంబరావు పాత్రలో నటించన్నాడు. ఆయన పాత్రను .. ఆ పాత్ర స్వభావాన్ని తెలియజేస్తూ తాజాగా ఒక పోస్టర్ ను వదిలారు. ఈ పాత్ర ఈ సినిమాకి హైలైట్ నిలిచే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. కాగా ఇటీవలే ఈ సినిమా నుండి సుహాసిని లుక్‌ని కూడా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

Recent Articles English

Gallery

Recent Articles Telugu