HomeTelugu Trending'హను మాన్' : హను మాన్ చాలీసా విడుదల

‘హను మాన్’ : హను మాన్ చాలీసా విడుదల

Powerful HANUMAN CHALISA fr
టాలీవుడ్‌ యంగ్‌ హీరో తేజ సజ్జ- ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘హను మాన్’. తేజ సజ్జ సూపర్ హీరోగా నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే టీజర్ ను రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి.

ఈ రోజున హనుమజ్జయంతి .. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ‘హనుమాన్ చాలీసా’ను రిలీజ్ విడుదల చేశారు. హనుమాన్ చాలీసాపై, హనుమాన్ కి సంబంధించిన యానిమేషన్ విజువల్స్ ను కట్ చేశారు. యానిమేషన్ తో కూడిన ఈ హనుమాన్ చాలీసా ఆకట్టుకునేలా ఉంది.

ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా.. వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇతర ముఖ్యమైన పాత్రలలో వినయ్ రాయ్, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. అనుదీప్ దేవ్ – హరి గౌర సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, త్వరలోనే వివిధ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu