HomeTelugu Trendingడ్యూయల్ రోల్ లో రకుల్ ప్రీత్‌ సింగ్‌!

డ్యూయల్ రోల్ లో రకుల్ ప్రీత్‌ సింగ్‌!

Rakul preet in dual role fo

టాలీవుడ్‌, బాలీవుడ్‌ల్లో ఆఫర్లు తగ్గడంతో రకుల్ ప్రీత్ సింగ్‌ వెబ్ సిరీస్ ల వైపు చూస్తుందట. ఈ నేపథ్యంలో ఈ బ్యూటీకి ఒక వెబ్ సిరీస్ ఛాన్స్ వచ్చింది. కవల పిల్లల పాత్రలో రకుల్ కనిపించబోతుంది. కవల అమ్మాయిల మద్య జరిగే కథ ఆధారంగా రూపొందబోతున్న వెబ్ సిరీస్ లో రకుల్ నటించబోతుంది. రకుల్ ప్రీత్ సింగ్ నటిగా ఈ వెబ్ సిరీస్ తో తన ప్రతిభను కనబర్చే అవకాశం ఉంటుంది. అందుకే ఈ వెబ్ సిరీస్ కు కమిట్ అయినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ బ్యూటీ హాట్‌ ఫిక్స్‌తో సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తూ.. ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu