HomeTelugu Trendingచనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన రామ్‌ చరణ్‌..

చనిపోయిన అభిమాని కుటుంబానికి ఆర్ధిక సాయం చేసిన రామ్‌ చరణ్‌..

4 8

టాలీవుడ్‌ హీరో మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌.. తన పెద్ద మనసును చాటుకున్నాడు. చనిపోయిన అభిమాని కుటుంబానికి బాసటగా ఉంటానని మాటిచ్చి ఆర్ధిక సాయం అందించాడు. మెగా ఫ్యామిలీ కి అత్యంత సన్నిహితుడు మెగా అభిమాని నూర్‌ మహ్మద్‌ అనారోగ్యం తో కొన్ని రోజుల క్రితం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న మెగా హీరోలతో పాటు, అభిమానులు కూడా దిగ్బ్రాంతికి గురైయ్యారు. చిరంజీవి, నిర్మాత అల్లు అరవింద్, బన్నీ.. నూర్ భాయ్ ఇంటికెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. ఆ సమయంలో రామ్ చరణ్ అందుబాటులో లేకపోవడంతో పరామర్శించడం కుదరలేదు. ఇటవల ఆ కుటుంబాన్ని కలిసిన చరణ్ ’10లక్షల’ రూపాయలను సాయాన్ని అందజేసి తన గొప్ప మనసు చాటుకున్నారు.

4a

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!