HomeTelugu Trendingప్రణయ్ హత్య పై వర్మ సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

ప్రణయ్ హత్య పై వర్మ సినిమా.. ఫస్ట్‌లుక్‌ రిలీజ్‌

3 20

సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ తాజాగా మరో సినిమా కూడా ప్రకటించాడు. తాజాగా తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత కథతో సినిమా చేస్తున్నాడు ఈయన. ఈ సినిమాకు ‘మర్డర్’.. కుటుంబ కథా చిత్రమ్ అనే టైటిల్ పెట్టాడు. ఫాదర్స్ డే సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశాడు. తెలుగు రాష్ట్రాల్లో ప్రణయ్, అమృత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడాదిన్నర క్రితం ప్రణయ్ అనే కుర్రాన్ని పరువు హత్య చేయించాడు. మొన్నీమధ్యేనే.. మారుతి రావు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. కూతురును అమితంగా ప్రేమించే ఓ తండ్రి కథకు సంబంధించిన సినిమా పోస్టర్ ఇప్పుడు విడుదల చేస్తున్నాను.. స్యాడ్ ఫాదర్స్ ఫిల్మ్ ఆన్ ఫాదర్స్ డే అంటూ పోస్ట్ చేశాడు వర్మ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu