HomeTelugu Trending'రావణాసుర' మూవీ అప్డేట్‌

‘రావణాసుర’ మూవీ అప్డేట్‌

ravanasura update

టాలీవుడ్‌ మాస్ మహారాజ రవితేజ వరుస హిట్‌లతో ఫుల్‌ జోష్‌లో ఉన్నాడు. తాజా సుధీర్ వర్మ డైరెక్షన్‌ వస్తున్న మూవీ ‘రావణాసుర’. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి విడుదలైన అప్డేట్స్‌కు మంచి స్పందన వచ్చింది. దీంతో ఈసినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.

తాజాగా ఈ సినిమా నుంచి ఓ బిగ్ అప్డేట్ ని విడుదల చేశారు మేకర్స్‌. ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ప్రకటించారు. మార్చి 6న ఉదయం 10 గంటల 8 నిమిషాలకి టీజర్‌ రిలీజ్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ సందర్భంగా పోస్టర్ కూడా విడుదల చేశారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్‌ అయింది.

మరో ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఈ సినిమాలో మొత్తం ఆరుగురు హీరోయిన్ కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ మరియు ధమాకా సంగీత దర్శకుడు భీమ్స్ కూడా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అలాగే అభిషేక్ పిక్చర్స్ మరియు రవితేజ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu