HomeTelugu Trendingడైరెక్టర్లకు ఆర్జీవీ బ్యూటీ ఛాలెంజ్

డైరెక్టర్లకు ఆర్జీవీ బ్యూటీ ఛాలెంజ్

RGV beauty challenge to Dir
‘గ్రీన్ ఇండియా’ ఛాలెంజ్‌లో భాగంగా నటుడు కాదంబరి కిరణ్ ఇచ్చిన ఛాలెంజ్ ను రామ్‌ గోపాల్‌ వర్మ ‘నగ్నం’ నటి శ్రీరాపాక స్వీకరించింది. జూబ్లీహిల్స్ పార్కులో మొక్కలు నాటింది. మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం దేశానికి, రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరం. మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే మొక్కలు నాటడం అవసరం కాబట్టి అందరం మొక్కలు పెంచే బాధ్యత తీసుకోవాలని అంటుంది. ఇంతమంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా డైరెక్టర్లు రాంగోపాల్‌వర్మ, తేజ, నిర్మాత దామోదర్ ప్రసాద్ ఈ ఛాలెంజ్‌ స్వీకరించి మొక్కలు నాటాలని కోరింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!