HomeTelugu Trendingయాంకర్‌ శ్యామాలపై ఆర్జీవీ ప్రశంసలు

యాంకర్‌ శ్యామాలపై ఆర్జీవీ ప్రశంసలు

RGV comments on anchor syam
వివాదస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో లేడీ యాంకర్లను తెగ పొగిడేస్తున్న వర్మ తాజాగా యాంకర్ శ్యామలపై రొమాంటిక్‌ కామెంట్స్‌ చేశారు. ‘బడవ రాస్కెల్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా యాంకర్‌ శ్యామలపై పొగడ్తలు కురిపించారు.

‘ఇంత అందంగా ఉన్న మీరు నా కళ్లలోంచి ఇప్పటివరకు ఎలా తప్పించుకున్నారు’ అంటూ ప్రశ్నించారు. దీంతో ఒక్కక్షణం షాక్‌ అయిన శ్యామల తెగ నవ్వేసింది. అలాగే తాను తోపు, రౌడీ, గూండాలతో పాటు రాస్కెల్‌ కూడా అంటూ తనదైన స్టైల్‌లో చెప్పుకొచ్చాడు. కాగా యాంకర్‌ శ్యామలపై ఆర్జీవీ చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.

సర్కారువారి పాట: కళావతి సాంగ్‌ విడుదల

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!