HomeTelugu Trendingగ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన 'ఆర్‌ఆర్‌ఆర్‌' టీమ్‌

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ స్వీకరించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ టీమ్‌

Untitled 1

టాలీవుడ్‌ యంగ్‌ హీరో ప్రభాస్ హీరో రామ్ చరణ్‌కు విసిరిన గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ విసరడంతో ఆయన ఈ ఛాలెంజ్ ను స్వీకరించి జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ తో కలిసి మొక్కలు నాటిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బాలీవుడ్‌ బ్యూటీ అలియా భ‌ట్, డైరెక్టర్‌ రాజమౌళి, ఆర్ఆర్ఆర్ సినిమా బృందం సభ్యులు అందరూ గ్రీన్ ఇండియా చాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆయన ఛాలెంజ్ చేశాడు. దీంతో ఈ రోజు ఆర్ఆర్ఆర్ బృందం ఇందులో పాల్గొని మొక్కలు నాటింది. అనంతరం చిరంజీవి ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్, అల్లు అర్జున పుష్ప సినిమాల యూనిట్లకు ఆర్ఆర్ఆర్ బృందం ఛాలెంజ్ ను విసిరింది. మొక్కలు నాటుతూ తీసుకున్న వీడియోను ఈ సందర్భంగా సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu