శర్వానంద్‌ పెళ్లి డేట్‌ ఫిక్స్‌

 

టాలీవుడ్ యంగ్‌ హీరో శర్వానంద్ ఇటీవలే రక్షితతో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలసిందే. అయితే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వీరి పెళ్లి పుకార్లు వస్తున్నాయి. శర్వా- రక్షితల పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ.. వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి.

అయితే, ఇవన్నీ పుకార్లేనని శర్వా తన మేనేజర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. తను డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకునున్నాడు. జూన్ 2, 3వ తేదీల్లో రాజస్థాన్ జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో శర్వా–రక్షిత ఘనంగా వివాహం జరుగుతుందని స్పష్టం చేశాడు.

ఈ రోజు నుంచే పెళ్లి కార్యక్రమాలు మొదలైనట్టు తెలుస్తోంది. వీరి వివాహ వేడుకకు శర్వాకు చిన్ననాటి మిత్రుడైన రామ్ చరణ్, మెగాస్టార్ చిరంజీవి కుటుంబంతో పాటు ఇతర సినీ ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ అయిన రక్షితా రెడ్డితో శర్వా జనవరిలో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు.

ఆస్తికరంగా ‘బిచ్చగాడు 2’ ట్రైలర్‌

అనుష్క ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ టీజర్‌

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

CLICK HERE!! For the aha Latest Updates