HomeTelugu Trending2500 కిలోల బియ్యంతో సోనూసూద్‌ చిత్రం

2500 కిలోల బియ్యంతో సోనూసూద్‌ చిత్రం

Sonusood portrait with 2500
బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌కి ఉన్న క్రేజ్‌ తెలిసిందే. కరోనా టైమ్‌లో ఎంతో మందికి తనవంతు సాయం చేసి రియల్‌ హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఆ సమయంలో నెటిజన్లు సైతం సోనూని దేవుడిలా ట్రీట్‌ చేశారు. కాగా, తాజాగా సోనూపై ఫ్యాన్స్‌ వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకున్నారు.

మధ్యప్రదేశ్‌ దేవాస్‌లోని తుకోజీ రావ్ పవార్ స్టేడియం లో ఒక ఎకరానికి పైగా భూమిలో 2500 కిలోల బియ్యాన్ని ఉపయోగించి.. నటుడు సోనూసూద్ చిత్ర పటాన్ని రూపొందించారు. ఒక ప్లాస్టిక్‌ షీట్‌ను నేలపై పరిచి దానిపై సోనూ చిత్రాన్ని ఆవిష్కరించారు.

అనంతరం ఆ బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తమ అభిమానాన్ని ఇలా బొమ్మ రూపంలో చాటు కోవడం పట్ల సోనుసూద్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోనూసూద్‌ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయనకు రాజకీయ ఆఫర్లు కూడా బాగానే వస్తున్నాయి. కానీ ఆయన ఇంకా ఎలాంటి నిర్ణయం వెల్లడించలేదు.

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu