HomeTelugu Trendingశివుడి అవతారంలో శ్రీరెడ్డి .. ఢమరుకం వాయిస్తూ నృత్యం

శివుడి అవతారంలో శ్రీరెడ్డి .. ఢమరుకం వాయిస్తూ నృత్యం

5 20
సంచలన నటి నటి శ్రీరెడ్డి కొత్త అవతారం ఎత్తింది. ఈరోజు శివరాత్రి సందర్భంగా పరమ శివుడి అవతారంలో శ్రీరెడ్డి దర్శనమిస్తూ ఓ టిక్ టాక్ వీడియోను పోస్ట్ చేసింది. శివుడి వేషధారణలో ఉన్న శ్రీరెడ్డి ఓ చేతిలో ఢమరుకం, మరో చేతిలో కర్ర ఉన్నాయి. ఢమరుకం మోగిస్తున్న శ్రీరెడ్డి పక్కనే కాషాయ దుస్తులు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్న ఇద్దరు
భక్తులు (పాత్రధారులు) కనిపిస్తారు. ‘ఓం నమ: శివాయ’ చాంటింగ్ వినివిస్తుండగా శివుడి పాత్రలోని శ్రీరెడ్డి, భక్తుల పాత్రలలో ఉన్న ఆ ఇద్దరు కలిసి చేసే విన్యాసాలు ఉన్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu