HomeTelugu Trendingసూర్యతో హనురాఘవపూడి!

సూర్యతో హనురాఘవపూడి!

Suriya movie with Hanu Ragh
టాలీవుడ్‌లతో ‘అందాల రాక్షసి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైయ్యాడు హనురాఘవపూడి. ఈ సినిమా పెద్దగా హిట్ కలేకపోయిన.. క్రిటిక్స్‌ నుంచి గొప్ప ప్రశంసలు అందుకుంది. కొత్త నటీనటులతో హను ఒక పేయిన్‌ ఫుల్‌ లవ్‌స్టోరీ తెరకెక్కించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తర్వాత దాదాపు నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకుని నానితో ‘కృష్ణ గాడి వీర ప్రేమగాథ’ సినిమా తీసి హిట్టు కొట్టాడు.

ఆ తరువాత నితిన్‌తో లై, శర్వాతో.. పడి పడి లేచే మనసు తెరకెక్కించాడు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. వరుస ఫ్లాప్‌తో విసిగిపోయిన హానురాఘవపూడి..మళ్లీ నాలుగేళ్లు గ్యాప్‌ తీసుకుని ఇటీవలే ‘సీతారామం’ తెరకెక్కించాడు. అనుకోని విథంగా ఈ సినిమాతో విజయాన్ని సాధించాడు. పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా రాని గుర్తింపు సీతారామంతో వచ్చింది. దీంతో అతని తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది.

కాగా మథ్యలో పలువురు స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చినా.. అవి వంటి రూమర్స్‌గానే మిగిలిపోయాయి. తాజాగా సమాచారం ప్రకరం.. తమిళ హీరో హనుకి గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. టాలీవుడ్‌ టాక్‌ ప్రకారం హను ఇటీవలే కోలీవుడ్‌ స్టార్‌ హీరో సూర్యకు ఓ కథను నెరేట్‌ చేశాడట. సూర్య కూడా కథ నచ్చడంతో వెంటనే ఒకే చేశాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాను మైత్రీ సంస్థ నిర్మించనునన్నట్లు తెలుస్తుంది.

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

సమంత ప్రత్యేక పూజలు.. ఎందుకంటే

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu