తాప్సీ ‘తప్పడ్‌’ మూవీ ట్రైలర్‌


తాప్సీ హీరోయిన్‌గా నటిస్తున్న సినిమా ‘తప్పడ్‌’. అనుభవ్‌ సుశీల సిన్హా దర్శకత్వం వహించిన ఈ సినిమాకు భూషణ్‌ సుదేశ్‌ కుమార్‌, కృష్ణన్‌ కృష్ణ కుమార్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఫిబ్రవరి 28న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో శుక్రవారం ‘తప్పడ్‌’ ట్రైలర్‌ను చిత్రబృందం సోషల్‌మీడియా వేదికగా విడుదల చేసింది.