HomeTelugu Trendingమంచు విష్ణు కార్యాలయంలో చోరీ!

మంచు విష్ణు కార్యాలయంలో చోరీ!

Theft at manchu vishnu offi

టాలీవుడ్‌ హీరో, ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ జరిగింది. ఫిల్మ్‌‌‌నగర్‌లోని మూవీ అర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) కార్యాలయంలో విలువైన సామాగ్రి కనిపించడం లేదని మంచు విష్ణు మేనేజర్‌ సంజయ్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం బయటపడింది.

రూ. 5 లక్షల విలువ చేసే హెయిర్‌ డ్రెస్పింగ్‌ సామాగ్రిని దుండగులు దొంగలించినట్లు మేనేజర్‌ సంజయ్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే దొంగతనం జరిగినప్పటి నుంచి హెయిర్‌ డ్రెస్సర్‌ నాగ శ్రీను కనిపించడం లేదని, ఈ చోరీ వెనక అతడి హస్తం ఉండోచ్చనే అనుమానం వ్యక్తం చేశారు. మరి ఈ సంఘటనపై ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ఎలా స్పందిస్తారో చూడాలి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!