HomeTelugu Trendingఅదా శర్మ హాట్‌ ఫొటో షూట్‌.. చూసి తీరాల్సిందే

అదా శర్మ హాట్‌ ఫొటో షూట్‌.. చూసి తీరాల్సిందే

11 17
టాలీవుడ్‌లో యంగ్‌ హీరో నితిన్‌ హర్ట్ అటాక్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అదా శర్మ. ఆ తరువాత సన్ ఆఫ్ సత్యమూర్తి, సుబ్రమణ్యం ఫర్ సేల్, గరం, క్షణం, కల్కి సినిమాల్లో నటించింది సైడ్‌ క్యారెటర్‌ చెసింది ఈ హాట్‌ బ్యూటీ. అందాలు ఆరబోసినా ఈ బ్యూటీకి తెలుగులో పెద్దగా అవకాశలు రావడం లేదు. దీంతో హిందీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. పలు చిత్రాల్లో నటిస్తూ, హాట్.. హాట్.. ఫోటో షూట్లతో అందాలను ఎక్కడ ఆదా చేయకుండా.. తన ఉనికి చాటుకుంటుంది ఈ భామ.

Recent Articles English

Gallery

Recent Articles Telugu