HomeTelugu Trending'You ఆవకాయ్ Me ఐస్ క్రీం' వెబ్‌ సినిస్‌ ప్రోమో

‘You ఆవకాయ్ Me ఐస్ క్రీం’ వెబ్‌ సినిస్‌ ప్రోమో

You Avakay Me Ice Cream P

మెగా బ్రదర్‌ నాగ బాబు, షీతల్ గౌతమన్, ఉద్దవ్ రఘునందన్, రమేష్, సుబ్బరాయ శర్మ, స్నిగ్ధ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘You ఆవకాయ్ Me ఐస్ క్రీం’. విభిన్నమైన రుచులు కలిగిన ఇద్దరు వ్యక్తుల కథ ఇది. తాజాగా విడుదలైన ప్రోమో కూడా ఆసక్తికరంగా ఉంది. కమెడియన్ ప్రియదర్శి వాయిస్ ఓవర్ తో ఈ ప్రోమో మొదలయ్యింది. “ఇన్ఫినిటీ వంటింటికి స్వాగతం… ఈరోజు వంటకు కావాల్సిన పదార్థాలు.. ముందుగా ఐస్ క్రీంలా కూల్ కూల్ గా ఉండే ఒక పోరడు… అట్లనే ఆవకాయ లాగా చిర్రుబుర్రులాగే ఒక పిల్ల…” అంటూ ప్రియదర్శి హీరోహీరోయిన్లను పరిచయం చేశాడు. ఈ ప్రోమో ఆస్తికరంగా సాగింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu