HomeTelugu Trendingఈవారం ఓటీటీలో ఆ సూపర్‌ హిట్‌ మూవీతో పాటు మొత్తం 23 సినిమాలు

ఈవారం ఓటీటీలో ఆ సూపర్‌ హిట్‌ మూవీతో పాటు మొత్తం 23 సినిమాలు

23 movies on OTT in a weekఓటీటీ లో సందడి చేసేందుకు ఈ వారం కూడా బోలేడన్ని సినిమాలు క్యూ కడుతున్నాయి. గత శనివారం (ఫిబ్రవరి 3) అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి సైంధవ్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఈ వారం ఒకే రోజు మూడు సంక్రాంతి సినిమాలతోపాటు మరో కన్నడ సూపర్ హిట్ సినిమా కూడా రాబోతోంది.

వీటిలో పాటుగా పలు సినిమాలు కూడా విడుదల కానున్నాయి. కాదు రెండు కాదు.. ఏకంగా 23 సినిమాలు, సిరీసులు స్ట్రీమింగ్ కు రెడీ అయిపోయాయి. ప్రస్తుతం థియేటర్స్‌లో రవితేజ హీరోగా నటించిన ఈగల్ విడులకు రెడీ అవుతుంది. ఈ సినిమా తప్ప చెప్పుకోదగ్గ పెద్ద చిత్రాలు ఏమి లేవు.

దీంతో అందరి దృష్టి ఓటీటీపైనే ఉంది. ఓటీటీలో ఈవారం ముఖ్యంగా.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోల్ వచ్చిన ‘గుంటూరు కారం ‘, ధనుష్ కెప్టెన్ మిల్లర్, కాటేరా, తదితర సినిమాలు ఉన్నాయి. మిగతా జాబితా ఇదే.

నెట్‌ఫ్లిక్స్
1. డీ అండ్ ఫ్రెండ్స్ ఇన్ ఓజ్ (యానిమేషన్ సిరీస్)- ఫిబ్రవరి 05
2. ఆక్వామాన్ అండ్ ది లిస్ట్ కింగ్‌డమ్ – ఫిబ్రవరి 05
3. మాంక్ సీజన్స్(అమెరికన్ సిరీస్)- ఫిబ్రవరి 05
4. మై వైఫ్ అండ్ కిడ్స్ సీజన్స్(కిడ్స్ సిరీస్)-ఫిబ్రవరి 05
5. ది రీ-ఎడ్యుకేషన్ ఆఫ్ మోలీ సింగర్(అమెరికన్ సిరీస్)-ఫిబ్రవరి 05
6. లూజ్: ది లైట్ ఆఫ్ హార్ట్ (బ్రెజిలియన్ కిడ్స్ సిరీస్)- ఫిబ్రవరి 07
7. రైల్: ది లాస్ట్ ప్రొఫెట్(డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 07
8. లవ్ నెవర్ లైస్ పోలాండ్- సీజన్ 2 -పార్ట్ 2 -ఫిబ్రవరి 07
9. వన్ డే (వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 08
10. గుంటూరు కారం(తెలుగు)- ఫిబ్రవరి 09
11. భక్షక్-(హిందీ క్రైమ్ థ్రిల్లర్‌ )- ఫిబ్రవరి 09
12. లవర్ స్టాకర్ కిల్లర్ ( డాక్యుమెంటరీ సిరీస్)- ఫిబ్రవరి 09
13. యాషెస్ ( టర్కీ సిరీస్)- ఫిబ్రవరి 09
14. ఎ కిల్లర్ పారడాక్స్ (కొరియన్ సిరీస్)- ఫిబ్రవరి 09
15. ఆల్ఫా మేల్స్ -సీజన్ 2 (స్పానిష్ సిరీస్)- ఫిబ్రవరి 09
16. హారిబుల్ బాసెస్ – ఫిబ్రవరి 10
17. బ్లాక్‌లిస్ట్ సీజన్- 10- ఫిబ్రవరి 11
ఆహా
18. బబుల్​గమ్​ప్రీమియర్స్​- ఫిబ్రవరి 9

అమెజాన్ ప్రైమ్
19. కెప్టెన్ మిల్లర్(తెలుగు డబ్బింగ్ మూవీ)-ఫిబ్రవరి 09
డిస్నీప్లస్ హాట్‌ స్టార్‌
20. ఆర్య: అంతిమ్ వార్-సీజన్-3(వెబ్ సిరీస్)-ఫిబ్రవరి-0 9
జీ5
21. కాటేరా(కన్నడ డబ్బింగ్ మూవీ)- ఫిబ్రవరి- 09
22. లాంత్రానీ(హిందీ సినిమా) – ఫిబ్రవరి 9
బుక్ మైషోలో
23. అక్వామాన్​అండ్ ది లాస్ట్ కింగ్​డమ్​- ఫిబ్రవరి 5నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu

error: Content is protected !!